1
ఆంధ్రుల ఆత్మగౌరవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా తెలుగు వాడి ఉనికిని ప్రపంచానికి పరిచయం చేసిన ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు. #JoharNTR #JoharAnnagaru