26
27
దోపిడి చేసే వాళ్ళకి కొమ్ము కాయండి
ప్రజా సమస్యలను భుజాలమీదే మోసే వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టండి ?? :- జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు
#JanasenaForVizag
28
Reason why YCP want vizag as capital so badly...!
దోచుకు తిందాం అనే 🙏
#SaveAPfromYSRCP
#JanasenaForVizag
29
జనవాణి కార్యక్రమం మా నాయకులు లేకుండా జరిపేది లేదు.. బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలి
తదుపరి కార్యాచరణ సమీక్షించి ప్రకటిస్తాం :- జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు
#JanasenaForVizag
30
అధికారంలో ఉండి మీరు గర్జించేది ఏంటయ్యా ??
కడుపు మాడిన వాడు గర్జిస్తారు ..మీరెందుకు చేస్తున్నారు :- జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు
#JanasenaForVizag