1
సేనా!! అధినేత శ్రీ @PawanKalyan గారిని 'జనవాణి' ద్వారా సామాన్య ప్రజలకు చేరువవ్వనివ్వండి. సామాన్య ప్రజానీకాన్ని తమ సమస్యలను మన అధినేత వద్ద చెప్పుకోవడానికి ముందుకు వచ్చేటట్టు ప్రోత్సహించండి. 🙏 తద్వారా "జనవాణి- జనసేన భరోసా" ను విజయవంతం చేద్దాం. ✊ #JanaVaaniJanaSenaBarosa