1
రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బలరామకృష్ణ గారు నియోజకవర్గ ప్రజల సేవల కోసం ఏర్పాటు చేసిన వాహనాలు మంగళగిరీకి చేరుకున్నాయి. 🙏 మరికొద్దిసేపట్లో అధినేత పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం. @PawanKalyan @JanaSenaParty #JanaSevaByJanaSena