51
ఇప్పటం గ్రామం చేరుకున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు.
#JanaSenaWithIppatam
52
53
పోలీసులు అడ్డుకోవడంతో @PawanKalyan గారు కారు దిగి ఇప్పటివరకు నడిచి వెళ్తున్నారు 🔥
#JanaSenaWithIppatam
54
కాళ్ళ నడకన ఇప్పటం బయలుదేరిన పవన్ కళ్యాణ్ గారు !!
#JanaSenaWithIppatam
55
Here is the tag:
#JanaSenaWithIppatam
56
* ఇప్పటం వెళ్లకుండా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందే నిలువరించే ప్రయత్నం చేసిన పోలీసులు
* వాహనం దిగి నడుచుకుంటూ ఇప్పటం బయలుదేరిన శ్రకళ్యాణ్ గారు
* అరెస్టు చేసుకుంటే అరెస్టు చేసుకోనివ్వండి అన్న కళ్యాణ్ గారు
#JanaSenaWithIppatam