1
ఆకు పచ్చనీ అమ్మతోని ఆకతాయి ఆటలొద్దే ఓ సెందమామ...! నిన్ను కూల్చగ జమ్మిచెట్టునా ఆయుధాలను దాసుకుందే నా సెందమామ...!! సీకటంతా తాగి నువ్వు సిత్తరంగా సిందేయకే ఓ సెందమామ...! అమావాస్య గడియ నీకు ముందరున్నదని మరిసిపోకే నా సెందమామ.. #JanaSenaRaituBharosaYatra