1
సేనా.. సిద్దమా!! జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహా సభ ✊️ శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక పై జనసేనాని గర్జన 🔥 తేదీ: 14-03-2022 ( సోమవారం ) సభా స్థలం: ఇప్పటం గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. EC: @KrishKalyan_ 👏 #JanaSenaChaloAmaravati
2
Tag for March 14th Janasena Foundation day 👉 #JanaSenaChaloAmaravati
3
ఇవాళ జనసేన సభకి వచ్చేవారు ఇతర వాహనాలని ఓవర్టేక్ చేయకండి. అతి వేగం వద్దు, సాధారణ వేగంతో నడపండి !! #8YearsOfJANASENA #JanaSenaChaloAmaravati
4
Let's begin the proceedings for the biggest day 🔥 JSP Formation Day CDP & a special hashtag tomorrow at 10:30AM. Stay tuned to @JanaSenaParty! #JanaSenaChaloAmaravati
March 14Th Will be In History 🔥💥🤙 #JanaSenaChaloAmaravati @PawanKalyan
6
ఛలో అమరావతి. 🔥 తేదీ: 14-03-2022 ( సోమవారం ) సభా స్థలం: ఇప్పటం గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. #JanaSenaChaloAmaravati
7
మార్చి 14వ తేదీన #జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా, ఇప్పటం గ్రామం లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరగనున్న జనసేన సభకు జనసేన నాయకులు, జనసైనికులు భారీ స్థాయిలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. #JanaSenaChaloAmaravati