1
మా ఇళ్లని కూల్చేశారు.. మీ ప్రభుత్వం కూలిపోవడం తథ్యం : @PawanKalyan 🔥
#JSPStandsWithIppatam
2
250 కోట్లు కాదు, 1000 కోట్లు ఇచ్చుకో. ఎవడికి భయపడను 🔥🔥
Touch Chesi Chudandra Ycheaps 🤙
#JSPStandsWithIppatam @PawanKalyan
3
అది @PawanKalyan గారి సంస్కారం ❤️
#JSPStandsWithIppatam
4
Senani @PawanKalyan 🔥🔥
#JSPStandsWithIppatam
5
Chief @PawanKalyan going to Ippatam Village by walk after police stopped his car 🙏
#JSPStandsWithIppatam
6
They believed @PawanKalyan & he is coming for them !! Fight for them till they get justice sir🙏🥺
#JSPStandsWithIppatam
7
అలానే అభిమానుల ముసుగులో అరాచక వాదులు దూరి కళ్యాణ్ గారికి హాని తలపట్టే అవకాశముంది, అర్థం చేసుకోండి
కళ్యాణ్ గారి భద్రత మన బాధ్యత. దయచేసి ఎవరూ ఆయనకి, ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ కి అడ్డుపడకండి
పరిసరాలను గమనిస్తూ వుండండి
కళ్యాణ్ గారు, మీరు జాగ్రత్త 🙏🏽
#JSPStandsWithIppatam
8
- జనసేనాని పవన్ కళ్యాణ్ గారు జగనన్న కాలనీల సామాజిక తనిఖీని (Social Audit) ప్రకటించారు
- ఆంధ్రా థానోస్ జగన్ రెడ్డి ఇప్పటం గ్రామంలో జనసేన మద్దతుదారుల ఇళ్లను కూల్చివేశాడు
అత్యంత పిరికి రాజకీయ నాయకుడిగా @ysjagan ని చరిత్ర గుర్తుంచుకుంటుంది
#JSPStandsWithIppatam
9
జనసేన తోడుగా ఉంటుంది ✊💥
#JSPStandsWithIppatam ~ @PawanKalyan
10
వాడినంటే తట్టుకున్నాడు
వాడి మనుషుల్ని ఘోస పెట్టుకున్నారు - తగలేట్టెస్తాడు
#JSPStandsWithIppatam
11
బస్తీలో గరీబోళ్ళ గుడిసెలు కూలిస్తే నీ అబ్బ పంచలూడదీసి పరిగెత్తిస్తా అన్నోడు వాడు
వాడిని గుండెల్లో పెట్టుకున్నోళ్ళ గూడు కూల్చావ్....
నీ మరణ శాసనాన్ని నీ చేత్తో రాసి కత్తి వాడి చేతికిస్తున్నావ్ రా జలగా
#JSPStandsWithIppatam
12
Connect The Dots
👉 @PawanKalyan announces Jagananna Colonies Social Audit
👉 @ysjagan demolishes houses of Janasena Supporters in Ippatam Village
History will remember @ysjagan as a politician with the utmost cowardice
#JSPStandsWithIppatam
13
రేపు ఉదయం ఇప్పటం గ్రామంలో పర్యటించనున్న @PawanKalyan గారు!!
#JSPStandsWithIppatam
14
భుజం కాసిన ఇప్పటం గ్రామానికి బలంగా నిలబడేలా రణరంగం లోకి దిగడానికి వస్తున్న జనసేనాని
రేపు ఉదయం ఇప్పటం గ్రామంలో పర్యటించనున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు
#JSPStandsWithIppatam