1
ప్రత్యేక హోదా కోసం నేను రోడ్డు మీదకు వచ్చి తిరిగితే ప్రజల్లో స్పందన లేదు. ప్రజలు కలసి రానప్పుడు నేను ఒక్కడిని ఏం చేస్తాను. ప్రజలు కూడా బయటకు వస్తే ఏదైనా సాధ్యం - @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు.
#JSPSangheebhavaDeeksha
2
జనసేనకు కనుక ఒక అవకాశం ఇస్తే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఎంత బాగా పనిచేయగలమో చేసి చూపిస్తాం - @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు.
#JSPSangheebhavaDeeksha
3
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలోవిశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్ష.
#JSPWithVizagSteelPlant
#JSPSangheebhavaDeeksha
4
విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన 32 మంది పోరాట వీరుల ప్రాణత్యాగాలను స్మరించుకున్న @JanaSenaParty
అధినేత శ్రీ @PawanKalyan
గారు, జనసేన నాయకులు, జనసైనికులు.
#JSPSangheebhavaDeeksha
5
హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన ఆర్మీ #CDS జనరల్ బిపిన్ రావత్ గారు, వారి సతీమణి, మరియు ఇతర సైనిక వీరులకు సంతాపం తెలియజేసిన @JanaSenaParty
అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JSPWithVizagSteelPlant
#JSPSangheebhavaDeeksha
6
Here we go :-
#JSPWithVizagSteelPlant
#JSPSangheebhavaDeeksha