1
యువతా సిద్ధమా!! చలో రణస్థలం!! యువశక్తి ✊ @PawanKalyan #JSPForYouth
2
జనవరి 12, వివేకానందుని జన్మదినం రోజు శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో “యువశక్తి” అనే యూత్ ఫెస్టివల్ కార్యక్రమం మరియు భారీ బహిరంగ సభను నిర్వహించనున్న జనసేన అధినేత @PawanKalyan గారు 🔥 #JSPForYouth
3
చలో రణస్థలం !! యువశక్తి ✊ #JSPForYouth @PawanKalyan @JanaSenaParty