1
									
								
								
							ఎప్పుడు తోడు ఉంటాం... అది విజయమో... వీరమరణమో ❤️🙌
@PawanKalyan | #JSPForNewAgePolitics
							
									2
									
								
								
							ఓటు ని వృధా కానివ్వం, ఈసారి జనసేన సత్తా చాటుదాం 💪
#JSPForNewAgePolitics @PawanKalyan
							
									3
									
								
								
							
									4
									
								
								
							ఈరోజు ఉదయం హైదరాబాద్ నుండి విశాఖకు విమానంలో ప్రయాణిస్తుంటే శ్రీనివాస్ అనే యువకుడు వచ్చి @PawanKalyan గారు, @JanaSenaParty సమాజం కోసం చేస్తున్న పోరాటానికి మద్దతుగా అప్పటికప్పుడు 2 లక్షల రూపాయల చెక్కు అందజేశాడు. ఇది జనసేనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం.
#JSPForNewAgePolitics
							
									5
									
								
								
							Great work Srinivas garu 🥹❤️🙏
#JSPForNewAgePolitics @JanaSenaParty
							
									6
									
								
								
							ఆలోచించి ఓటు వేయండి 
#VoteforGlass #JSPForNewAgePolitics
							
									7
									
								
								
							అధికారం ఉన్న లేకున్నా .... ప్రజల కోసం నిలబడే వ్యక్తి  - @PawanKalyan ❤️🙏
#JSPForNewAgePolitics
							
									8
									
								
								
							ఈ నాయకులు రోజురోజుకూ అందలం ఎక్కుతున్నప్పుడు, మనం ఎందుకు ఏళ్లుగా పాతాళం లోనే మిగిలిపోతున్నామో మనకు మనం ప్రశ్నించుకోవాలి. చైతన్యంతోనే మార్పు సాధ్యం !!
#JSPForNewAgePolitics
							
									9
									
								
								
							Actress Vasanthi Krishnan About @PawanKalyan And Her JSP Membership ❤️🙌
#JSPForNewAgePolitics
							
									10
									
								
								
							అధినేత శ్రీ @PawanKalyan గారి అడుగుల్లో ఆశయానికి అండగా అమెరికా NRI జనసైనికులు, 
 "కౌలు రైతుల భరోసా నిధి"కి 50 లక్షల రూపాయిల విరాళం.
#JSPForNewAgePolitics
							
						
									11
									
								
								
							Political strategy of @Ysrcp and @JaiTDP in a nutshell.
వచ్చే ఎన్నికల్లో, ప్రజలను మభ్య పెట్టేవాళ్ళను కాదు, ప్రజలను గెలిపించే నాయకుల్ని ఎన్నుకుందాం. మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మన కలల్ని సాకారం చేస్కుందాం. జై జనసేన !!
 #JSPForNewAgePolitics
							
									12
									
								
								
							అధికారంలో ఉన్న YSRCP, ఆసరాలో వందల వేళ్ళ మైళ్ళ దూరంలో ఉంది.. 
ప్రధాన ప్రతిపక్షంలో కూడా లేని JANASENA ఎన్నో అడుగులు ముందు ఉంది !!
జనసేన సామాన్యులకి ఒక ఆశాకిరణం అని నమ్మడానికి ఇది సరిపోదా ??
#JSPForNewAgePolitics twitter.com/JanaSenaParty/…
							
						 
									 
								 
								 
								 
								 
								