26
మన ఆంధ్ర ప్రదేశ్ మన ఉద్యోగాలు 💥💥 #JANASENAFormationDay #8YearsOfJANASENA
27
నా సంస్కారం YCP వాళ్ళకి కూడా నమస్కారం పెట్టమంటుంది #JANASENAFormationDay
28
ఒక్క Chance ఇస్తే ఆంధ్ర రాష్టాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తాము ఇంకొక్క Chance ఇస్తే school కి వెళ్లే చిన్న పిల్లల చేతుల్లో chocolates లాక్కుంటాం #JANASENAFormationDay
ఈ ఆంధ్రప్రదేశ్ భవిషత్తు నేను తీసుకుంటున్న 🔥🙏 #JANASENAFormationDay @PawanKalyan
30
ప్రజలకు జనసైన్యాన్ని పరిచయం చేస్తున్న జనసేనాని #JANASENAFormationDay #8YearsOfJANASENA
31
అధికార పార్టీ ఒత్తిడిలకు ఎదురొడ్డి, జనసేన 9 వ ఆవిర్భావ సభ మీ పొలాల్లో జరుపుకునేందుకు అండగా నిలబడిన ఇప్పటం గ్రామ పంచాయితీకి జనసేనాని @PawanKalyan గారు 50 లక్షల రూపాయల విరాళం 🙏🙏🙏 #JANASENAFormationDay #8YearsOfJANASENA