1
ఈ నెల 27వ తేదీన ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతకు గురైనవారికి ఇంటికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు. #Ippatam | @JanaSenaParty