1
Harish Rao Satire నేను ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్ని తిట్టలేదు, అయినా కొందరు ఏపీ నాయకులు ఎగిరి పడుతున్నరు. ఏపీ నాయకులకి చేతనైతే ఏపీకి హోదా, విశాఖ ఉక్కు కోసం పోరాడండి - #HarishRao
2
కాళేశ్వరం కంటే ముందు ప్రారంభమైన పోలవరం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇంకో ఐదేళ్లైనా అది పూర్తవ్వదు. - #HarishRao