1
తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా.. ఈ మనిషిని రోజుకి ఒక్క సారైనా తలచుకోకుండా ఉండరు. కొన్ని దశబ్ధాలు గా హాస్యాన్ని ఆయుధంగా వాడుతు, మనందరి మీద నవ్వుల దాడి చేస్తున్న ఈ సైనకుడికీ, మనందరి ఆనందం వెనుక ఉన్న హాస్యబ్రహ్మకి జన్మదిన శుభకాంక్షలు 🎉🎉🎊 #HBDహాస్యబ్రహ్మ ❤️ #HBDBrahmanandam