26
బోడందొరవలస గ్రామం,
మెరకముడిదాం మండలం
చీపురుపల్లి నియజకవర్గంలో
ఈ మధ్య కాలంలో వేసిన రోడ్డు ఇది 🥱
#GoodMorningCMSir
27
బోడందొరవలస గ్రామం,
మెరకముడిదాం మండలం
చీపురుపల్లి నియజకవర్గంలో
ఈ మధ్య కాలంలో వేసిన రోడ్డు అది...
#GoodMorningCMSir @ysjagan
28
Now at 2nd spot!
#GoodMorningCMSir, what's the update about our roads sir @ysjagan? twitter.com/TrendPSPK/stat…
29
30
31
Trending At 2nd spot With 55K + tweets
Make it Top
#GoodMorningCMSir
32
Amalapuram to Ravulapalem via Kothapeta Situation of Roads !!
#GoodMorningCMSir
33
To those who are wondering, #GoodMorningCMSir is an effort to wake up the incompetent CM of Andhra Pradesh, Sri @ysjagan from his irresponsible sleep and show him the tragic condition of roads in the state.
34
"రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు ఒకటీఅరా గోతులు కనిపించడం సహజం. కానీ మన రాష్ట్రంలో మాత్రం గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవలసిన పరిస్థితి" - జనసేనాని శ్రీ @PawanKalyan గారు !!!
@JanaSenaParty
#GoodMorningCMSir
35
GoodMorningCMSir
ఏపీ రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్
"గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవాల్సి వస్తుంది" #GoodMorningCMSir
36
అప్పట్లో రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించిన అశోకుడు మీకు గొప్ప ఏమో
ఇపుడు రోడ్డు మధ్యలో ఈతకొలనులు తవ్వించిన మా జగ్గడు మాకు గొప్ప
#GoodMorningCMSir @ysjagan
37
Trending at No 1 🔥🔥🔥
#GoodMorningCMSir
38
Nation is watching, please wake up CM sir @ysjagan.
#GoodMorningCMSir
39
Correct ga Plan chesi Friday Pettav Annaya 😂😂
#GoodMorningCMSir @ysjagan
40
100K Tweets, Top Spot!
#GoodMorningCMSir @ysjagan
41
నిన్ను నిద్రలేపడానికి ఇంతమంది కష్టపడుతుంటే, ప్రజల కష్టాలను తీర్చడానికి నిద్రలేవాల్సిన బాధ్యత నీకు లేదా @ysjagan ?
#GoodMorningCMSir
@PawanKalyan @JanaSenaParty
42
మాడుగుల నియోజకవర్గం, కె.కోటపాడు మండలంలో రహదారుల పరిస్థితి @ysjagan
#GoodMorningCMSir
@PawanKalyan @JanaSenaParty
44
Situation of Roads in AP
#GoodMorningCMSir
45
Nidavadole Mandal, Shettipeta to Tadepalligudem Main Road !!
#GoodMorningCMSir
48
కాకుమాను నుండి పెదనందిపాడు వెళ్లే (గుంటూరు జిల్లా) రోడ్ల పరిస్థితి
#GoodMorningCMSir @ysjagan
49
అసత్య ప్రచారాలు చేస్తున్న వైసీపీ గ్రామ సింహాలు ఇవి కూడా చూడండి, ఇక పోయి క్రొత్త స్క్రిప్ట్ తెచ్చుకోండి
#YCPFakeBrathuku
#GoodMorningCMSir twitter.com/PawanKalyan/st…