1
ఛలో మచలీపట్నం ! జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభ. మార్చి 14 న మచిలీపట్నం, కృష్ణ జిల్లా లో జరుగుతుంది. @PawanKalyan @JanaSenaParty #JSPFormationDayOnMarch14th #ChaloMachalipatnam
2
ఆవిర్భావ సభకి సిద్ధమైన వారాహి 🙏🔥 #ChaloMachalipatnam #JanaSenaFormationDay
3
All Started from here 🤩 10YearsOfJanasena ❤️🙏 @JanaSenaParty | #ChaloMachalipatnam
4
GabbarSingh Team At Machilipatnam ❤️‍🔥 #ChaloMachalipatnam @PawanKalyan
5
Welcome to Machilipatnam @PawanKalyan ❤️‍🔥 #JanaSenaFormationDay #ChaloMachalipatnam
6
రాబోయే దేశపు భవిష్యత్తుని మార్చడానికి వచ్చిన ఒక స్టార్.. No.1 స్టార్ 🔥 ప్రజల సమస్యల కోసం, న్యాయం కోసం పోరాటం చేయడానికి వచ్చిన ఒక జనసేనాని ✊❤️ @JanaSenaParty 🔯 @PawanKalyan #ChaloMachalipatnam #JSP10thFormationDayMeet
7
జనసేన పార్టీ ఆవిర్భావ సభ కి 18 కిలోమీటర్లు దూరంలో ఉన్న పాండ్రక గ్రామ ప్రజలు డబ్బులు పోగుచేసుకొని వాళ్లు ఊరు మీదగా వెళ్తున్న కార్యకర్తలను ఆపి ఎంతో ప్రేమగా భోజనం పెడుతున్నారు ❤️ @JanaSenaParty 🔯 @PawanKalyan #ChaloMachalipatnam #JSP10thFormationDayMeet