1
2
మన్యం వీరుడికి మనస్సుమాంజలి
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఇటీవల ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆవిష్కృతమైన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహానికి జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు నివాళులర్పించారు.
@JanaSenaParty
#AlluriSeethaRamaRaju