26
27
Telugu people to @YSRCParty
Ministers !!
#APWomenCommissionExposed
28
#APWomenCommissionExposed is trending officially in INDIA at #3 with 125K+ tweets ✊
29
AP Women Commission ❌
AP YCP Commission ✅
#APWomenCommissionExposed
30
AP Women Commission ❌
AP YSRCP Commissionn ✅
#APWomenCommissionExposed
31
Let's start tweeting with this tag 👍🏼
#APWomenCommissionExposed
32
విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోండి అంటే వాళ్లకి కోపం వచ్చింది. కానీ వైసీపీ మంత్రులు (గంట అరగంట )అ డ్డంగా దొరికిపోయినా కూడా ఏం మాట్లాడలేదు.
వైసీపీ కుక్కలా వీళ్ళు?
#APWomenCommissionExposed
33
People of AP demand answers to the below questions from non other than The Chairperson of AP Women Commission Smt. @padma_vasireddy
#APWomenCommissionExposed
34
Here is the tag !
#APWomenCommissionExposed
35
What is AP Women Commission doing when the State Govt. is not even spending the funds received from Centres on various projects / schemes relating to safety of Women?
@padma_vasireddy madam, do you care to answer?
#APWomenCommissionExposed
36
#APWomenCommissionExposed trending officially in India at #28
37
అమ్మా @padma_vasireddy సుగాలి ప్రీతి అనే ఆడబిడ్డకు అన్యాయం జరిగినప్పుడు ఏడ ఉన్నావు??
@PawanKalyan గారి తల్లిని దూషించినపుడు ఎక్కడ ఉన్నారు?
అదే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ పైన ఇన్నేళ్ళు ప్రతిపక్షం మొరుగుతూ మహిళలను వీధిలోకి లాగినప్పుడు ఏమైపోయారు..??
#APWomenCommissionExposed
38
Are there any women commissions to condemn this words ?
#APWomenCommissionExposed
39
2020లో మహిళల హత్యలు 853.
2021లో మహిళల హత్యలు 956.
2020లో అత్యాచారాలు 1095.
2021లో అత్యాచారాలు 1188.
2020లో మహిళల పైన నేరాలు 17089.
2021లో మహిళల పైన నేరాలు 17752.
వీటిని అరికట్టడానికీ మహిళా కమీషన్ ఎలాంటి చర్యలు తీసుకుందో వివరించగలరా @padma_vasireddy ?
#APWomenCommissionExposed
40
మహిళా కమిషన్ కార్యాలయం అయితే కూతవేటు దూరంలోనే.. కాకపోతే అందులో సభ్యులే సాధారణ మహిళలకు దూరంగా, వైసీపీ కార్యకర్తల్లా, జగన్ కి బానిసల్లా మిగిలిపోయారు అనే మా బాధ అండి మేడమ్ @padma_vasireddy గారూ 🙏
#APWomenCommissionExposed twitter.com/padma_vasiredd…
41
ఇలాంటి వైసీపీ నేతల ఆగడాలను ఆపడానికి రాని మహిళా కమీషన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కదా @padma_vasireddy
ఊడిగం చేస్తే వచ్చిన పదవి కదా అందుకే ఉత్తిత్తి కమీషన్ ని నడుపుతున్నట్టు ఉన్నారు
#APWomenCommissionExposed
42
ఏం బ్రతుకులు మీవి @padma_vasireddy ?
#APWomenCommissionExposed
43
Roja garu e statent ichinapudu women commission padukuntunda ?
#APWomenCommissionExposed
44
మే 2022లో సీఎం సొంత జిల్లా కడప ప్రొద్దుటూరులో దళిత మైనర్ బాలికపై సుమారు ఏడాది పాటు అత్యాచారం జరిగింది.
ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ ?
#APWomenCommissionExposed
45
Spread This Video 👍
#APWomenCommissionExposed
46
రెండు మూడు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి, వాటికే గోల చేయాలా అంటూ ఎదురు ప్రశ్న వేస్తారు మరో మహిళా మంత్రి గారు.
ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
#APWomenCommissionExposed
48
సుగాలి ప్రీతి గారి తల్లి 6 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తుంది. వాళ్ళ కోసం ఒక్క సారి అయినా రోడ్డు మీదకి వచ్చారా @padma_vasireddy గారు ?
ఇప్పటికీ ఆవిడ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు.
#APWomenCommissionExposed
50
ఎంపీ హోదాలో ఉంటూ అసభ్యకరమైన వీడియో కాల్లో దొరికిపోతే నైతిక బాధ్యత మర్చిపోయిన ఆ ఎంపీని వెనకేసుకొస్తుంది వైసీపీ ప్రభుత్వం.
ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ ?
#APWomenCommissionExposed