77
									
								
								
							వైసీపీకి ఓటమే !! 
ఎవరి కొమ్ముకాయను.. వైసీపీని రానివ్వను 🔥 
మీ గుండెచప్పుడుతో ముఖ్యమంత్రిని  అవుతా ❤️✊ 
- Chief @PawanKalyan 👏 
#APNeedsPawanKalyan #JanaSenaRythuBharosaYatra
							
						
									78
									
								
								
							ఉత్తరాంధ్ర అభివృద్ధికోసం జనసేన అధినేత @PawanKalyan హామీలు !! 
జనసేనకు అధికారం ఇస్తే.. మీకు అభివృద్ధి ఇస్తాం✊
#JanaSenaYuvaShakti #APNeedsPawanKalyan
							
						
									79
									
								
								
							#APNeedsPawanKalyan started trending officially in India at 3!
							
						
									80
									
								
								
							జగన్ రెడ్డి గారికి ప్రతీ నెలా 5వ తేదీలోపు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం వేసే దమ్ము ఉందా? ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ ప్రకటించే దమ్ము ఉందా?
#APNeedsPawanKalyan ~ @DrSandeepJSP
							
									81
									
								
								
							జగన్ గారు మీ నియంత పాలన చేసి ఆంధ్రుల గొంతునొక్కలని చూస్తున్నారా?
#APNeedsPawanKalyan
							
						
									82
									
								
								
							#APNeedsPawanKalyan trending at top !
							
						
									83
									
								
								
							ఈడికి మళ్ళీ patm గాల్లు ఎలివేషన్ లు 🤣🙏
#APNeedsPawanKalyan
							
						
									84
									
								
								
							Hi @ysjagan Reddy neko simple question. Ee video lo unnadi evaru ? 
#APNeedsPawanKalyan
							
									85
									
								
								
							A Ray Of HOPE ✊
#APNeedsPawanKalyan
							
						
									86
									
								
								
							ఉద్యోగులు సిద్ధమగ ఉంటె స్టీల్ ప్లాంట్ ప్రవైటీకరణ అడ్డుకుంటాం శ్రీ @PawanKalyan  గారు.
#APNeedsPawanKalyan ✊✊
							
						
									87
									
								
								
							మీరుండగా ఒక్క రైతే కాదు, ఎవ్వరూ కన్నీళ్లు పెట్టరు @PawanKalyan గారు.
👉 అధికారం లేకుండానే ఇంత చేస్తుంటే ఒకసారి జనసేన కి అధికారం ఇచ్చిచూడండి ఎలా అభివృద్ధి చేస్తారో.
#APNeedsPawanKalyan
							
						
									88
									
								
								
							ఇది సాక్షాత్తు ఒక సీఎం చెప్పిన మాట... వాళ్ళకి వాళ్ళు ఒక డిక్షనరీ రాసుకున్నారు. 
వీళ్ళు నీతులు మాట్లాడుతున్నారు ఈరోజు. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో
#APNeedsPawanKalyan 
@PawanKalyan | @JanaSenaParty
							
									89
									
								
								
							Oka Chance ichi Chudandi 🙏
#APNeedsPawanKalyan @PawanKalyan
							
									90
									
								
								
							Active @PawanKalyan followers retweet and comment with tag ❤️
 #APNeedsPawanKalyan
							
						
									91
									
								
								
							ఒక్కసారి జనసేన కి అవకాశం ఇవ్వండి.
#APNeedsPawanKalyan
							
						
									92
									
								
								
							జనసేనాని జనవాణ కార్యక్రమాణి అడ్డుకొని మీ విలువ ఏంటో ప్రజలకు అర్ధమయింది.
#APNeedsPawanKalyan
							
						
									93
									
								
								
							ఏ స్థాయి పోరాటానికి అయినా మేం సిద్ధం
#APNeedsPawanKalyan
							
						
									94
									
								
								
							పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు అండగా ఉండటం కోసం అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన జనసేన పార్టీ  క్రియాశీలక సభ్యత్వం.
#APNeedsPawanKalyan
							
						
									95
									
								
								
							I am proud to be a follower of @PawanKalyan , now we have to work hard to see him in greater heights 👍
 #APNeedsPawanKalyan
							
						
									96
									
								
								
							
									97
									
								
								
							My kalyan watches everything 🥹❤️
This family deserves recognition from leader @PawanKalyan for their fighting spirit 
 #APNeedsPawanKalyan
							
						
									98
									
								
								
							ఇలా వైసీపీ కి సపోర్ట్ చేస్తున్నావ్ అంటేనే సెల్ఫ్ రెస్పెక్ట్ తో పాటు సిగ్గు లజ్జ అన్ని వదిలేశారు అని అర్థం.
#APNeedsPawanKalyan twitter.com/reddy_aria/sta…
							
						
									99
									
								
								
							ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి రాజకీయం ఎందుకూ అన్నారు.
ఈ రోజు అధికారంలో కి వస్తే అని అంటున్నారు.
పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు.
నమ్మకం కలిగించడానికి కొంచెం సమయం పడుతుంది.
#APNeedsPawanKalyan
							
									100
									
								
								
							పొత్తుల విషయం పక్కన పెడితే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు
#APNeedsPawanKalyan
							
						 
									 
								 
									 
								 
								 
								 
									 
									 
									 
									 
									 
									 
									 
									 
								 
									 
								 
									 
									 
								 
								 
									 
									 
									 
									 
									 
									 
									 
									