1
అప్పట్లో కార్గిల్ వద్ద శత్రు మూకలతో పోరాటం చేస్తున్న భారతీయ సైనికుల సంక్షేమం కోసం లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన @PawanKalyan గారు.. కార్గిల్ విజయ్ దివాన్ సందర్భంగా, దేశ రక్షణ కోసం అమరులైన సైనికులకు అంజలి ఘటిస్తున్నాము. #23yrsofKargilVijay