526
జూన్ 2021లో సీఎం నివసిస్తున్న తాడేపల్లి దెగ్గరలో మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు పాల్పడ్డవారిలో ఒక వ్యక్తి ఇప్పటికీ దొరకలేదు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
#APWomenCommissionExposed
527
ఇది సాక్షాత్తు ఒక సీఎం చెప్పిన మాట... వాళ్ళకి వాళ్ళు ఒక డిక్షనరీ రాసుకున్నారు.
వీళ్ళు నీతులు మాట్లాడుతున్నారు ఈరోజు. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో
#APNeedsPawanKalyan
@PawanKalyan | @JanaSenaParty
528
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విజయవాడ నగరంలో 23 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? ఏం చేసింది ?
#APWomenCommissionExposed
529
Original Gangster 🔥🔥🔥
Fan boy @sujeethsign ... Em plan chesav Anna 🥳🥳
#FirestormIsComing
530
పదవి కోసం కాదు, మార్పు కోసం వచ్చిన వాళ్ళం, పదవి వస్తే సంతోషం మరింత బలంగా పనిచేస్తాం, ఓడిపోయినా నిలబడతాం, వెనకడుగు వేయం - గుంకలాం లో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JaganannaMosam
531
Bookings opened in Prasad's Hyderabad
#KushiReReleaseOnDec31St
532
మంత్రులు, ఎమ్మెల్యే లు అప్రమత్తంగా ఉండాలి. కానీ ఎవరి నుండి ?
జగన్ నుండి... ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు... మళ్ళీ అది జనసైనికుల మీద తోసెద్దాం అని చూస్తాడు.
#SaveAPfromYSRCP
@JanaSenaParty | @PawanKalyan
533
Start using the tag #WeAreWithJSPK
534
అబద్ధాలు చెప్పేది, మోసాలు చేసేది తమరే కదా @ysjagan రెడ్డి జీ..!
#SaveAPfromYSRCP
535
#WeAreWithJSPK trending in INDIA officially @ 4 🔥🔥
536
ఏ స్థాయి పోరాటానికి అయినా మేం సిద్ధం
#APNeedsPawanKalyan
537
Vivekananda reddy murder case news divert cheyniki vizag capital Ani announce chesesadu jagan Reddy
Diversion politics from Jagan Reddy..!
#SaveAPfromYSRCP
538
NIZAM theatres list - First chart 🔥🔥
#KushiReReleaseOnDec31St
539
ఇప్పటం గ్రామానికి వెళ్లి వచ్చే రోడ్లేమో 30 అడుగులు కూడా ఉండవు కానీ ఊర్లో మాత్రం 120 అడుగుల రోడ్డు వేస్తాడు అంట జగన్ రెడ్డి... Ego కి పోతున్నావు జగన్... నీ నాసనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు.
@PawanKalyan | #ippatamvillage
540
541
ఇలా వైసీపీ కి సపోర్ట్ చేస్తున్నావ్ అంటేనే సెల్ఫ్ రెస్పెక్ట్ తో పాటు సిగ్గు లజ్జ అన్ని వదిలేశారు అని అర్థం.
#APNeedsPawanKalyan twitter.com/reddy_aria/sta…
542
#JanaSenaYuvaShakti is trending officially in INDIA 🔥
543
అందరూ ఇలా ఉండరు అని Paytm గొర్రెలు అర్థం చేసుకోవాలి. twitter.com/Sachin_Ro45/st…
544
జనం ఉంటే జగన్ రాడు
జగన్ వస్తే జనం ఉండకూడదు
అట్లుంటది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి యవ్వారం
#saveAPfromYSRCP
545
వేమన పేరుతో ఉన్న విశ్వ విద్యాలయం లో వేమన గారి విగ్రహం తొలిగించి వైఎస్సార్ విగ్రహం పెట్టారు @ysjagan రెడ్డి... ఈ విగ్రహ రాజకీయాలు ఎప్పుడు పోతాయో 🙄🙏
#SaveAPfromYSRCP
546
RT if you are excited for #Kushi re-release.
547
అత్యాచారాలకు తల్లి పెంపకమే లోపం అని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన మహిళా లోకాన్ని, మాతృమూర్తులను అవమానించడం కాదా?
ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ @padma_vasireddy ?
#APWomenCommissionExposed
548
#WeAreWithJSPK trending officially in INDIA at #2 ✊
549
Reason why YCP want vizag as capital so badly...!
దోచుకు తిందాం అనే 🙏
#SaveAPfromYSRCP
#JanasenaForVizag
550
ఏం గుడిసెట్టి @gudivadaamar .. ఇందులో ఉన్నది ఎవరు ? గుట్కా నాని భాషలో నీ అమ్మ మొగుడా ?
#APNeedsPawanKalyan to save AP from these type of politicians and to make criminal free Andhra Pradesh
@PawanKalyan | @JanaSenaParty