2021లో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య 25% పైగా పెరిగిందని రాష్ట్ర పోలీసులు డిసెంబర్ 28, 2021న వెల్లడించారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ @padma_vasireddy ? #APWomenCommissionExposed
వైసీపీ పార్టీలో మహిళలతో అసభ్యకరంగా మాట్లాడితే మంత్రి పదవి ఇస్తారు. ఇంకేం చేసుద్ది.. ఒక గంట వచ్చి వెళ్లిపో లాంటి మాటలతో మహిళలను లొంగదీసుకొనే పనులు చేస్తారు వైసీపీ ప్రజా ప్రతినిధులు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed
BhosDK ane padaniki kottha ardham petti direct ga stage meeda L*nja Kodaka Ani vaadina JAGAN meeda emaina case vesava @padma_vasireddy ? #APWomenCommissionExposed
అత్యాచారం చేసేందుకు రాలేదు... దొంగతనం కోసం వచ్చి ఆపైన అత్యాచారం చేశారు అని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మృగాళ్లకు సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పుడు ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed
Women commission ఉన్నది ఆడవాళ్ళ కోసమా ? వైసీపీ వాళ్ళ కోసమా @padma_vasireddy ? #APWomenCommissionExposed
Freebies Ane concept e vote bank tayaru chesukovadam kosam. Aa freebies valla madhya taragathi valla pai bhaaram perugutundi. Ilantivi encourage cheyaludadu. #APNeedsPawanKalyan @PawanKalyan | @JanaSenaParty
AP lo 2020 2021 మహిళల హత్యలు 853 956 అత్యాచార ఘటనలు 1095 1188 మహిళల పైన నేరాలు 17089 17752 వీటి పైన పోరాడాలి మీరు @padma_vasireddy గారు... ఇవి మానేసి వైసీపీ భజన బృందం లో చేరొద్దు #APWomenCommissionExposed
ఏపీ లో 2020 లో మహిళల హత్యలు 853 2021 లో మహిళల హత్యలు 956 వీటిని అరికట్టడానికీ మహిళా కమిషన్ పని చేయాలి రాజకీయాలు చేయడానికీ కాదు @padma_vasireddy #APWomenCommissionExposed
మే 2022లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి అయిన 26 ఏళ్ల యువతిపై లైంగిక దాడి జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ @padma_vasireddy ? #APWomenCommissionExposed
Which trailer you liked the most ? RT - #WaltairVeerayya LIKE - #VeeraSimhaReddy