Diamond Rani @RojaSelvamaniRK మంచిగా మాట్లాడుతుంది * A certified *
మే 2022లో సీఎం సొంత జిల్లా కడప ప్రొద్దుటూరులో దళిత మైనర్ బాలికపై సుమారు ఏడాది పాటు అత్యాచారం జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ ? #APWomenCommissionExposed
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు సూటి ప్రశ్నలు! మీకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేసేది ఏమైనా వుందా? లేక చౌకబారు విమర్శలతోనే పదవీ కాలమంతా వెళ్లదీస్తారా? @gudivadaamar @RojaSelvamaniRK @dadisetty_raja @VidadalaRajini #SaveAPfromYSRCP
ఈడికి మళ్ళీ patm గాల్లు ఎలివేషన్ లు 🤣🙏 #APNeedsPawanKalyan
Hi @ysjagan Reddy neko simple question. Ee video lo unnadi evaru ? #APNeedsPawanKalyan
రెండు మూడు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి, వాటికే గోల చేయాలా అంటూ ఎదురు ప్రశ్న వేస్తారు మరో మహిళా మంత్రి గారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed
Law and order nijamga balamga lekapote samaajam chala ksheeninchi potundi @PawanKalyan | @JanaSenaParty
సుగాలి ప్రీతి గారి తల్లి 6 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తుంది. వాళ్ళ కోసం ఒక్క సారి అయినా రోడ్డు మీదకి వచ్చారా @padma_vasireddy గారు ? ఇప్పటికీ ఆవిడ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. #APWomenCommissionExposed
నామినేటెడ్ పదవులు - రెడ్లు 742/941 ( 76%) వైస్ ఛాన్సలర్ పోస్టుల - రెడ్లు 10/12 (82%) ప్రభుత్వ సలహాదారులు - రెడ్లు 35/42 (82%) ప్రభుత్వ విప్ పదవులు - రెడ్లు 4/6 (65%) ప్రభుత్వ న్యాయవాదులు - రెడ్లు 30/40 (75%) YCP government ante caste based politics 🙏 #SaveAPfromYSRCP
ఎంపీ హోదాలో ఉంటూ అసభ్యకరమైన వీడియో కాల్‌లో దొరికిపోతే నైతిక బాధ్యత మర్చిపోయిన ఆ ఎంపీని వెనకేసుకొస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ ? #APWomenCommissionExposed
మన మహిళా కమిషన్ కి ఇవేవీ కనపడవు అనుకుంటా... జగన్ మొరగమంటే మొరుగుద్ది.. కామ్ గా ఉండమంటే కామ్ గా ఉండిద్ది #APWomenCommissionExposed
బుక్ రిలీజ్ చేయడం కాదు... అధికారంలో ఉన్నారు గా.. ఏదైన పీకి చూపించు @ysjagan రెడ్డి
ఫేస్ 1 లో 18 లక్షల ఇల్లులు అని చెప్పి 1.5 లక్షల ఇల్లులు మాత్రమే కట్టింది జగన్ ప్రభుత్వం. జగన్ రెడ్డి జనాలను మోసం చేస్తున్నాడు. #JaganannaMosam
దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో 32 ఏళ్ల మహిళ ఇంట్లో అనుమానాస్పదంగా హత్యకు గురైంది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed
వాలంటీర్ లకు ఇదొక బొక్క 🙏
11 లక్షల మంది ఓటర్లు ఔట్ ..!
Latest English papers news articles : (1/n) @JanaSenaParty | @PawanKalyan
ఏడ తగిలాడు ఈడు మనకి 🙄
ఇక్కడ హర్ట్ అయ్యాడు పేరే మార్చేశాడు
The OG @PawanKalyan arrives in style...🔥 1 million+ real time views 120K likes in just an hour ..! 🔗 youtu.be/NhadAnD5aqI #PawanKalyanOnAha
Devi 70mm, RTC X Roads, HYD bookings will open in BMS soon. Get ready to get your tickets 🔥 #Kushi #KushiReRelease
@PawanKalyan శ్రీకాకుళం జిల్లా, పలాస నియోజకవర్గం, మందస మండలం హరిపురం లో దారుణం. ఇద్దరు మహిళలపై కంకర కుప్ప, ట్రాక్టర్‌తో అమాంతం పోసేసిన వ్యక్తులు. సచ్చిపో పర్లేదు అంటూ చోద్యం!