మన @DrSandeepJSP గారు ఏమో జనసేన పార్టీ అధినేత @PawanKalyan గారి పైన జరుగుతున్న కుట్ర గురించి మాట్లాడుతుంటే.. @YSRCParty వాళ్ళు కల్యాణ్ - చిరంజీవి మధ్య అనుబంధం గురించి చులకన చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు వస్తారు డిబేట్ లకు వీళ్ళు 🙄
Ee oka meeting ke YCP batch ki antha vanuku puttindi. Ikkada pilli garjana lu chestunnaru kani vallaki shivering started Idi pakka 🤣 #APNeedsPawanKalyan @PawanKalyan | @JanaSenaParty
హైదరాబాద్ నుంచి కొండగట్టు బయలుదేరిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు #JanasenaChaloKondagattu
హల్లో @YSRCParty సన్నసుల్లారా..!
రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యాకే మీడియాకి రిలీజ్ చేశారు. అన్ని నిబంధనలకు లోబడే ఉంది. రిజిస్ట్రేషన్ వారం క్రితమే అయిపోయింది - తెలంగాణ రవాణాశాఖ అధికారి. #VarahiForElectionBattle
నీది నోరా లేదా కుప్పతొట్టా ? #KuppaThottiRoja
ఆత్మహత్య చేసుకుందాం అన్న ఆలోచన వచ్చినా సరే, @PawanKalyan గారి లాంటి వ్యక్తి ద్వారా రైతులకు మంచి జరుగుద్ది అనే ఆశతో ఈరోజు నేను ఈ స్టేజీ మీద ఉన్నాను - శ్రీకాకుళం యువకుడు. #JanaSenaYuvashakti
వారాహి తో వస్తా... రెడీ గా ఉంది. ఎవరు ఆపుతారో చూస్తా - @PawanKalyan #JanaSenaYuvaShakti
Ticket rates BS lu No of shows Hype Anni set ... Just avg talk vachina full run records legichevi but..! #Agnyaathavaasi
ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ ఆఫీస్ గా మార్చిన ప్రతీ ఒక్కరికీ శిక్షలు పడతాయి - యువశక్తి సభలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #JanaSenaYuvashakti
రాజకీయాల్లో అవసరాలు ఉంటాయి. లంచాలు తీసుకుంటున్న. నేనేమీ అన్న హజారే కాదు అంటున్న అంబోతు మంత్రి బహిరంగంగా ఒప్పేసుకున్నాడు. ఇప్పుడేం చేస్తారు ?
ఒక్కసారి మీ భాషలో మాట్లాడితేనే మీకు అంత కోపం వస్తుంటే ప్రతి రోజూ భూతులు లేకుండా మాట్లాడలేని వైసీపీ నాయకులు మీద మాకు ఎంత కోపం రావాలి? #YCPCriminalPolitics
అంబోతు గా... తృణప్రాయంగా వదిలేస్తా అన్నావు గా మంత్రి పదవిని.... వదిలేయ్
డైమండ్ రాణి @RojaSelvamaniRK 😂😂
250 కోట్లు కాదు, 1000 కోట్లు ఇచ్చుకో. ఎవడికి భయపడను. - శ్@PawanKalyan 🔥 నిన్నేరా పులివెందుల పిల్లికేశి @ysjagan #JanaSenaWithIppatam
Inthaki nuvvu IT minister va ? Recording dancer va @gudivadaamar ?
#Varahi Registration done ✅ No issues with the colour - Confirmed by Deputy transport commissioner 👍 @PawanKalyan | @JanaSenaParty
IMPACT OF @PawanKalyan's #Kushi ON AN ENTIRE GENERATION VIDEO AT 6:30 TODAY 🔥🔥👌 STAY TUNED TO @TrendPSPK ..!
మనకి సపోర్ట్ చేస్తేనే పథకాలు అని చెప్పిన వైసీపీ వాళ్ళు ఎక్కడ... ఎవరికైనా సహాయం చేసే @PawanKalyan ఎక్కడ THATS KALYAN FOR YOU ✊