851
జనసేనాని కి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న జనసైనికులు @ ఎటుకూరు.
#JanaSenaRythuBharosaYatra
852
గత సంవత్సరం వరకూ లేని విగ్రహం ఎక్కడ నుండి పుట్టుకొచ్చింది?
దానంతట అదే వచ్చిందా లేక మీరే పుట్టించారా?
అయినా విశ్వవిద్యాలయం ఆవరణలో నడిబొడ్డున వున్న యోగి వేమన గారి విగ్రహాన్ని గేటు బయటికి మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?
Fact Check పేరుతో ప్రజలను తప్పుద్రోవ పట్టించాల్సిన అవసరం ఏమిటి?
853
#KushiReRelease in cinemas now book your tickets @ODEONCinemas @PiccadillyCine
- youtu.be/KFHXCvvxL1U
- #Kushi4KCelebrations
@PawanKalyan @iam_SJSuryah @bhumikachawlat @pcsreeram #ManiSharma @AMRathnamOfl
854
The #RightToInformation Act is a path-breaking legislation which signals the march from the darkness of secrecy to the dawn of transparency. If you do not take an intent in the affairs of government then you are doomed to live under the rule of fools.
#RTI #RTIDiwas
855
విధానపరమైన విమర్శలు, వ్యక్తిగత విమర్శల మధ్య తేడా కూడా తెలీదా నాని?
నోరుంది కదా అని, పదవి వుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకు నాని.. ఇప్పుడు మంత్రి పదవి పోయింది, వచ్చే ఎన్నికల్లో నీ ఎమ్మెల్యే సీటు కూడా పోతుంది.
#YCPCriminalPolitics
856
ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు కొవ్వాడ పంచాయతీ లో జనసేన జెండా ఆవిష్కరణ కేక్ కటింగ్ చేసిన ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి @Kanthisreesyed గారు.
#HappyBirthdayPawanKalyan
857
Meeting completed &
@PawanKalyan's Pressmeet Started now. twitter.com/TrendPSPK/stat…
858
26 Special Shows in KADAPA district. ALL TIME RECORD 🔥🔥
Kadapa Ramesh - 2 shows
Proddutur Sudhsa - 2
Rayachoti Goutam - 2
Rajampeta Sudharshan - 4
Kodur Siddeswara - 4
Pulivendula sujatha - 2
Badvel KGN - 2
Porumakilla Desai - 1
Yerraguntla Hema - 4
CMandyam - 2
Galiveedu -1
859
జనవాణి కార్యక్రమం రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించబోతున్న జనసేన పార్టీ
గిరిజన ప్రాంతాలైన జిలాల్లో రెండు ప్రదేశాల్లో నిర్వహిస్తారు
#JanaVaaniJanaSenaBharosa
860
.@ysjagan, గతంలో నీ దోపిడీకి నీ తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎంతో మంది ప్రభుత్వ అధికారులను కోర్టు బోనులు ఎక్కించావ్, జైలు కి కూడా పంపించావ్
ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చాక కూడా నీ వల్ల ప్రభుత్వ అధికారులు కోర్టులో చివాట్లు తింటున్నారు
#YCPCriminalPolitics twitter.com/Veeru23mayee/s…
861
Janasenani @PawanKalyan Birthday celebrations @ Eluru. 🔥🌪️🙏🙏
#JanaSenaniBirthdayFest2022
862
చెప్పగలరా? అట్టడుగునున్న ఎన్ని కుటుంబాలను పైకి తీసుకొచ్చారో చెప్పగలరా?
వారి ప్రాంతంలో చేసిన అభివృద్ధి ఏమైనా వుందా? క్రొత్త పరిశ్రమలు తెచ్చి ఉపాధి అవకాశాలు ఏమైనా మెరుగుపరిచారా?
ఇవేమీ లేవు, కేవలం కులం, ప్రాంతం చాటున జగన్ రెడ్డికి ఊడిగం చేస్తూ సొంత కులాన్ని,
#APNeedsPawanKalyan
864
All that you would like to explore and know about the movie #Kushi (2001) - (Telugu)
#KushiReRelease @PawanKalyan in.bookmyshow.com/hyderabad/movi…
865
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటి నుండే ప్రారంభం
అందరూ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని జనసేన కుటుంబంలో సభ్యులు కండి twitter.com/TrendPSPK/stat…
866
Friends, please share this message 🙏 twitter.com/TrendPSPK/stat…
867
868
869
హవాయి చెప్పులు వేసుకున్న వారితో రాజకీయాలు చేయిస్తానన్న @PawanKalyan గారు చెప్పిన మాటలకు ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్ దళిత యువకుడ్ని అయిన నేనే నిదర్శనం
- @JanaSenaParty ప్రధాన కార్యదర్శి @pedapudi007 గారు
#JSP10thFormationDayMeet
870
871
873
We have been witnessing many such incidents since 2020, @JanaSenaParty has demanded a Safety Audit of the industries in the state, but YCP Govt. seems not at all concerned, putting the lives of lakhs of workers and their families in danger.
@ysjagan, will you act at least now? twitter.com/TimesNow/statu…
874
రేపు మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయంలో కుట్రపూరిత ఇళ్ల కూల్చివేతతో నష్టపోయిన ఇప్పటం రైతులకు ప్రతి ఇంటికీ రూ.1 లక్ష ఆర్థికసాయం చెక్కులు స్వయంగా అందించనున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు
#JanaSenaWithIppatam
875
Lithuanian national, who came to Andhra as tourist became a victim of
an attempt to sexual assault in Nellore district on march 8th 2022
What was Women Commission was doing hen Women Safety in the state was being put to shame at International Level?
#APWomenCommissionExposed