801
802
Senani Lands, to stand with Ippatam ✊
803
804
#EidMubarak to all our Muslim brothers and sisters 🫂
805
వచ్చే సంవత్సరంలో క్రింది ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు జరగనున్నాయి
1. శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం
2. ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు
3. కడప - అనంతపురం - కర్నూల్
గ్రాడ్యుయేట్ MLC ఓటరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ thread లో క్లుప్తంగా..
806
తెలంగాణ అక్కచెల్లెళ్లకి, అన్నదమ్ములకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 🌸💮🏵️💐
807
వైసీపీ ప్రభుత్వ పనితీరు గురించి ప్రజల స్పందన విని నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఆంధ్ర థానోస్ జగన్ రెడ్డి
- వైసీపీ ఆస్థాన పత్రిక గ్రేట్ ఆంధ్ర
epaper.greatandhra.com/m5/3583107/Gre…
808
One thing @ysjagan is good at spreading fake propaganda, he has Sakshi among many others to help his cause at the state level and national level too.
Fake Propaganda by @ysjagan is not new, he created a ruckus out of nowhere expecting a political gain, but when it backfired, twitter.com/anonymws/statu…
809
చూడండీ దొంగ జగన్ నిర్వాకం
వైసీపీ పాలనలో వెనుక'బడి'న విద్యా వ్యవస్థకు ఒక ఉదాహరణ
ఉపాధ్యాయులు కావాలని పిల్లలు ధర్నా చేసే స్థాయికే తీసుకురావడం సిగ్గు చేటు అంటే మళ్ళీ వారు అలా చేసినందుకు HM సస్పెన్షన్
నియంతవి అనుకుంటున్నావా @ysjagan ?
810
#JalsaSpecialShows theatres list @ ELURU City. All Show's Starts at 6pm On Sep 1st.
Vmax Screen1
Vmax Screen2
Vmax Screen3
Satyanarayana Screen2
Satyanarayana Screen3
Ambica Screen2
#Jalsa4K #JalsaOnSep01st
811
జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకుని జనసేన కుటుంబ సభ్యులమని గర్వంగా చెప్పుకుందాం
#IamJSPActiveMember
812
Andhra Thanos @ysjagan 's government is blithely ignoring their responsibilities and people are paying the price. The promise of primary healthcare in tribal areas continues to be a pipe dream.
#GoodMorningCMSir
813
Urgent Requirement in Chennai
Patient Name: SD Mahaboob Basha
Blood group: A+ve
Units required: 6
Contact person: 9000063614
Hospital: Vijaya Hospital, Chennai
@BloodDonorsIn @BloodDonation
814
ప్రపంచ దేశాల నుండి నిపుణులను తీసుకువచ్చింది కళ్యాణ్
గత ప్రభుత్వంలో ఉద్ధానం బాధితులకు అండగా ప్రభుత్వం మీద పోరాటం చేసింది, నిరసన దీక్ష చేసిందీ కళ్యాణ్ గారు
నీ రాజకీయ జీవితంలో ఈ సమస్య పై ఏనాడైనా మాట్లాడిన దాఖలా వుందా?
నీ దృష్టంతా అక్రమ సంపాదన మీద వుంటే ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి
815
816
ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ప్రజల బ్రతుకులు మారట్లేదు, ప్రజల కష్టాలు తీరట్లేదు. twitter.com/PavanJourno/st…
817
Trending now at 3rd! #JSP10thFormationDayMeet
818
మహామేత ఉన్నత విద్యా ప్రమాణాలను, నాణ్యతను దెబ్బతీస్తే... నేడు ఆ మహామేత కొడుకు చిన్నపిల్లలను సైతం విద్యకు దూరం చేస్తున్నాడు
వైసీపీ పాలనలో వెనుక'బడి'న విద్యా వ్యవస్థ గురించి ఈ thread లో ప్రభుత్వ వెబ్సైట్ల నుండి సేకరించిన సమాచారం తో వివరించారు
Must Read & Share, Excellent Thread👌🏽 twitter.com/JanaSenaParty/…
819
దేశంలో తలసరి రైతు అప్పుల చిట్టాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో వుండడం చాలా దురదృష్టకరం
దేశంలో రైతుల తలసరి అప్పు రూ. 74,121 కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల తలసరి అప్పు రూ. 2,45,554 గా వుండడం గమనర్హం, రాష్ట్ర రైతుల అప్పు తీవ్రత తెలియచేస్తోంది twitter.com/JanaSenaParty/…
820
Special shows on the occasion of Janasenani @PawanKalyan's birthday in Vadodara, Gujarat.
#Jalsa4k - 3 shows on sep 1st.
#Thammudu - 2 shows on Aug 31st
821
ఉపాధిహామీ పథకం లో జరుగుతున్న అవకతవకలు కి వ్యతిరేకంగా గత నాలుగు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న జనసేన పార్టీ నాయకులు @JSPsuryachandra గారు
అసలు పనిచేస్తున్న కార్మికులకు పారితోషకం ఇవ్వకుండా దొడ్డిదారిన నాయకులు మళ్లించేస్తున్నారు. కార్మికులకు న్యాయం చేయాలని దీక్ష చేపట్టారు. twitter.com/JSPsuryachandr…
823
824
825
అలానే అభిమానుల ముసుగులో అరాచక వాదులు దూరి కళ్యాణ్ గారికి హాని తలపట్టే అవకాశముంది, అర్థం చేసుకోండి
కళ్యాణ్ గారి భద్రత మన బాధ్యత. దయచేసి ఎవరూ ఆయనకి, ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ కి అడ్డుపడకండి
పరిసరాలను గమనిస్తూ వుండండి
కళ్యాణ్ గారు, మీరు జాగ్రత్త 🙏🏽
#JSPStandsWithIppatam