Trend PSPK(@TrendPSPK)さんの人気ツイート(リツイート順)

902
Those who need design of #JSPMembershipPhase3 with the below template, kindly Dm to @TeamPKEditors with your name, constituency, phone number and photo. They will try to do it ASAP!!
903
భావప్రకటన స్వేచ్ఛ గురించి చెప్పిన పత్తిత్తు మీ నాయకుడు @ysjagan యే నాని ఏమయ్యా @ysjagan మంత్రి పదవి ఇవ్వలేదని నిన్నే తిడుతున్నాడు చూస్కో
904
#Jalsa4K Extra shows confirmed in Nataraj, Nalgonda 6pm Vijaya, Nizamabad 6pm SVC Poorna, Kothagudem 9pm Gokul, Erragadda 9pm Bookings will open in few mins #JalsaSpecialShows
905
పోనీ నీ తండ్రి సీఎంగా చేసినప్పుడో లేక దశాబ్దాల రాజకీయ చరిత్రలో కూడా పట్టించుకోలేదు ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా తప్పుడు ప్రచారం ఎందుకు జగన్? నీ గురించి తెలిసిందే కానీ ఇకనైనా కనీసం పదవికి తగ్గట్టుగా ప్రవర్తించే ప్రయత్నం చెయ్యి
906
JSP Active Membership Drive is one of a kind initiative started by @JanaSenaParty Chief @PawanKalyan garu to safeguard the party activists with accidental insurance facility, apart from making them part of office bearers at various levels Enroll yourself now! #IamJSPActiveMember
907
908
909
క్రియాశీలక సభ్యత్వం పొందేందుకు చివరి అవకాశం, పార్టీ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోండి One last chance to enroll for Active Membership through Party Website janasenaparty.org/kriya_membersh… #JSPMembershipPhase3
910
#JanaSenaForVizag trending @ 3rd place in INDIA trends.
911
మీ సమస్యకి నేను బలమైన గొంతుని అవుతా - @JanaSenaParty Chief Sri @PawanKalyan సామాన్యుడి గళం వినిపించేలా "జనవాణి - జనసేన భరోసా" జులై 10, ఆదివారం, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు వేదిక : మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం, విజయవాడ #JanaVaaniJanaSenaBharosa
912
Graduate MLC elections are scheduled for next year in the following districts: 1. Srikakulam - Vizianagaram - Visakhapatnam 2. Prakasam - Nellore - Chittoor 3. Kadapa - Anantapur - Kurnool Graduate MLC Voter Registration Process explained in brief in this thread
913
Thread for WhatsApp Status Edits twitter.com/itsGuidoFawkes…
914
క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడానికి మరో మూడు రోజులు గడువు పొడిగింపు! మార్చ్ 3వ తేదీ సాయంత్రం 7 గంటలతో ముగియనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం. #JSPMembershipPhase3 youtu.be/FAlrYGFpuS0
916
చెప్పేదోకటి, చేసేదొకటి, ఇదే కదా వైసీపీ కుట్ర!! మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలకు సమన్యాయం అని ప్రచారం చేసుకుంటూ వచ్చిన వైసీపీకి రాయసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల అభివృద్ధి మీద శ్రద్ధ లేదా? వైసీపీ నాయకులు భూకబ్జాలు చేసి లాగుకున్న విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారమే వారి ఏకైక లక్ష్యమా?
917
Hashtag coming up at 6:00PM. Stay tuned! twitter.com/TrendPSPK/stat…
918
#JalsaSpecialShows getting Sold out in Vijayawada. Grab your tickets now. @bookmyshow #JalsaOnSep01st #Jalsa4k
919
కళ్యాణ్ గారికి ఏమి సరదా అమ్ముడుపోయిన పాలేరు బానిసలతో మాటలు పడటానికి? సమాజం మీద ఆయనకున్న ప్రేమ, అందరూ బాగుండాలి అనే తపన తప్ప మానవత్వం పంచుతున్న ఓ నాయకుడా.. నువ్వు బాగుండాలి🙏🏽 Special video by @EstrellaDePoder, @Raghavudu, Tyler youtu.be/GQnsYs9l8Kg #HappyBirthdayPawanKalyan
920
Aggrieved women who are facing any kind of violence including sexual assault, harassment, domestic violence, trafficking, honour-related crimes etc. can reach out to OSCs, where they can find support and redressal. Only 49 % has been utilised #APWomenCommissionExposed
921
Registration Lines are OPEN NOW! Please enroll yourself to raise your voice on the issues from the stage of 'Yuva Sakthi' Phone : 08069932222 E mail : vrwithjspk@janasenaparty.org twitter.com/TrendPSPK/stat…
922
Less than an hour to go... #HariHaraVeeraMallu 🔥🤩 #HBDJanasenaniPawanKalyan Hindi - youtube.com/TipsOfficial Tamil - youtube.com/TipsTamil Kannada - youtube.com/TipsKannada Malayalam - youtube.com/TipsMalayalamO… Telugu - youtube.com/MegaSuryaProd Subscribe & Stay Tuned!
923
Urgent need for blood O+ve Patient name: Vittal Narayana Caretaker name: Vittal Yeshpal Purpose: Heart Bypass surgery Blood group: O+ve Number of units : 5 Hospital : KIMS Hospital, Begumpet Minister Road, Hyderabad Contact number: 96528 19551
924
4th Show in Karimnagar 🤙 Prathima Multiplex Sep 1st 7:30PM show bookings opened on PayTM just now. Grab fast! #Jalsa4K #JalsaOnSep1st
925
ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ లేదా రేపు రాష్ట్ర గవర్నర్ ని కలిసే అవకాశం twitter.com/TrendPSPK/stat…