551
పప్పా.. ఎర్రి పప్పా.. కొండ ఎర్రి పప్పా.. అవార్డు గ్రహీతులకి మా అభినందనలు.
552
553
జనసేన పార్టీ నాయకులు ఎక్కడకెళ్లినా కరెంట్ తీసేస్తున్నావ్.. మీ అనుచరులు డబ్బా కొట్టే పులివెందుల పులివి నువ్వేనా @ysjagan ?
నీకు అంత సీన్ లేదని, నువ్వో పిరికోనివని మీ వాళ్లకి చెప్పుకో
554
జనవాణి కార్యక్రమం రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించబోతున్న జనసేన పార్టీ
గిరిజన ప్రాంతాలైన జిలాల్లో రెండు ప్రదేశాల్లో నిర్వహిస్తారు
#JanaVaaniJanaSenaBharosa
555
భీమవరం దగ్గరున్న తాడేరు వంతెన నిర్మాణం తక్షణమే చేపట్టాలని జనసేనపార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు
JSP నాయకులు కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, కనకరాజు సూరి, గుండా జయప్రకాష్ నాయుడు గార్లు, తదితరులు, జనసైనికులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు
556
557
558
Requesting AP Women Commission to probe into this issue and do justice to the woman
@padma_vasireddy garu, Please look into this and take necessary action swiftly
559
Loved this fan made edit ! 👌🔥
Ilanti sequence okati plan cheyyochu ga mama.. @DirKrish 😅
#HariHaraVeeraMallu
560
562
రాష్ట్రం అప్పుల్లో
ప్రజలు ఆందోళనలో
యువత నైరాశ్యంలో
ప్రతిపక్షాలు నిరసనల్లో
మంత్రులు బూతుల ప్రేస్మీట్లలో
ఎమ్మేల్యేలు దందాల్లో
సీఎం రాజకీయాలల్లో
ఎవడి గోడూ పట్టని ఈ వైసీపీ టీడీపీ దగాకోరులకు ప్రజాలెందుకు గొడుగు పట్టాలి ?
563
564
-క్లోజ్డ్ గ్రూప్ మీటింగ్ లో "అన్నా అతనిని చంపేయండన్నా... అతన్ని భరించ లేక పోతున్నాం" అని ఒక నాయకుడు అన్నట్లు బయటికి పొక్కింది.
-మన ఆధిపత్యం పోకూడదు. అందుకు అవసరమైన నిధులు యు ఎస్ నుంచి కూడా పంపుతామని ఒక ఎన్.ఆర్.ఐ ఫోన్ సంభాషణను నిఘావర్గాలు విన్నాయి.
565
-ఈ కుట్రకు సంభందించిన సమాచారం ఏపి నిఘా వర్గాల దగ్గర ఉన్నప్పటికీ వారు గుంభనంగా ఉన్నారు
-ఒక వేళ ఆయనను హత్య చేస్తే రెండు నెలల పాటు ఆందోళనలు, అలజడులు జరుగుతాయి. ఆ తరువాత అందరూ మామూలై పోతారని చర్చించుకోవడం బయటకు పొక్కింది
566
- సోమవారం రాత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంటివద్ద సెక్యూరిటీ సిబ్బంది పై దౌర్జన్యం చేసి, బూతులు తిట్టిన దుండగులు వచ్చిన కారు ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సత్యన్నారాయణ రెడ్డి ది కావటం గమనార్హం.
- వ్యకిత గత భద్రతా సిబ్బందిని పెంచటంపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది.
567
Posani is the one who gave rape and death threats to Pawan Kalyan's daughters and wife
Now he got AP Government nominated post
Do you have any shame and sense @ysjagan?
Rowdy Raj under @ysjagan saw a new low today twitter.com/SiDManchikanti…
568
సామ - ప్రలోభాలతో పార్టీలో వారిని లాక్కున్నాడు
ధాన - డబ్బులిచ్చి కొనుక్కున్నాడు
భేధ - కలహాలు సృష్టించే కుటిల యత్నం చేస్తున్నాడు
దండం - హత్యలకు కుట్రలు చేస్తున్నాడు
ఇన్ని చేస్తూ పట్టించుకొనంటూ బింకం నటిస్తున్నాడు పులివెందుల పిరికిపంద
569
570
ఆంగ్ల భాష అవసరముంది కానీ అసలు మూలం ఏదైనా నేర్చుకోవడానికి మన మాతృభాష అతి ముఖ్యం
అధికార భాష సంఘం అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇలా మాట్లాడడం సిగ్గుచేటు
తెలుగు భాష పై ఈ వైసీపీ ప్రభుత్వ చిన్నచూపు, అణచివేత స్పష్టంగా తెలుస్తోంది
మాతృభాషను విస్మరించడం చాలా తప్పు
571
రాష్ట్రంలోని రోడ్లు బాగుచేయలేని నువ్వు ఇప్పటం గ్రామంలోని 70 అడుగుల రోడ్డుని 120 అడుగుల రోడ్డు చేయడానికి పూనుకున్నాడు అంటే ఎలా నమ్మేది @ysjagan ?
జనసేన పార్టీ సభకు వారి స్థలం ఇచ్చారు అనే కక్ష్య సాధింపు కోసం ఇప్పటం లో ఇల్లు కూలుస్తున్నావ్
నువ్వో సీఎం వా అసలు? తూ..
572
ఇప్పటం గ్రామ ప్రజలకు అండగా నిలబడుతూ రేపు ఇప్పటం గ్రామం సందర్శించనున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
573
JanaSena Telangana stages protest against running pubs in residential areas of Hyderabad. These pubs have been causing serious trouble to the residents yet authorities have been turning a blind eye to what is happening.
#BanPubsAtResidentialAreas
574
భుజం కాసిన ఇప్పటం గ్రామానికి బలంగా నిలబడేలా రణరంగం లోకి దిగడానికి వస్తున్న జనసేనాని
రేపు ఉదయం ఇప్పటం గ్రామంలో పర్యటించనున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు
#JSPStandsWithIppatam
575