501
ముఖ్యమైన సమస్యలపై నోరు మెదపకుండా కోడి గుడ్డు మీద ఈకలు పీకుదాం అనుకుంటున్న ఆంధ్ర మహిళా కమిషన్ మీద రేపు స్పెషల్ Hashtag. Stay tuned!
502
Birthday wishes to our Darling, Young Rebel Star Prabhas. May his grounded nature take him to greater heights 🎉
Here's a special video from all @PawanKalyan followers ❤️
#HappyBirthdayPrabhas
503
Hahshtag at 10:30AM. Stay tuned! twitter.com/TrendPSPK/stat…
504
Here's the hashtag to expose the true nature of AP Women's Commission chaired by @padma_vasireddy who literally turned the Commission into @YSRCParty's agenda peddling Commission:
👉 #APWomenCommissionExposed
505
నిర్భయ పథకం క్రింద కేంద్రం ఇచ్చిన నిధులలో కనీసం 1/3 వంతు కూడా రాష్ట్రం ప్రభుత్వం వాడకపోతే @padma_vasireddy గారి ఆధ్వర్యంలోని మహిళా కమిషన్ ఏమి చేస్తోంది? కనీసం ఒక్కసారైనా ఈ అంశాన్ని లేవనెత్తి మహిళల రక్షణ కొరకు ఆ నిధులు వాడమని చెప్పిన దాఖల కూడా లేదు!
#APWomenCommissionExposed
506
కర్నూల్ జిల్లాలో ఒక పాఠశాల విద్యార్థినిని అత్యాచారం చేసి హత మారిస్తే, ఆ చిన్నారి తల్లి న్యాయం కోసం సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే కనీసం మద్దతిచ్చారా?
మీరు మహిళా కమిషన్ ఛైర్మనా లేక ఇప్పటికీ వైసీపీ మహిళా నాయకురాలే అనుకుంటున్నారా @padma_vasireddy?
#APWomenCommissionExposed
507
రాష్ట్రంలో మహిళల పై అఘాయిత్యాలు అన్నీ అందరికీ తెలిసేలా RT చేయండి
@JanaSenaParty హ్యాండిల్ నుండి వచ్చే ప్రతి ట్వీటూ RT చేసి ఏపీ మహిళా కమిషన్ ఏమి చేస్తుందో, కమిషన్ పేరుతో చేస్తున్న రాజకీయాన్ని బట్టబయలు చేయండి
#APWomenCommissionExposed
508
ఒకటి రెండు రేప్ లకు ఎందుకు హడావిడి చేస్తున్నారు అంటూ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలను, మహిళల పై అఘాయిత్యాలను తేలిగ్గా కొట్టిపారేసిన అధికార పార్టీ శ్రీమతి రోజా గారి వ్యాఖల పై ఏమి చర్యలు తీసుకున్నారు ఏపీ మహిళా కమిషన్? మొద్దు నిద్రపోతున్నారా?
#APWomenCommissionExposed
509
From an infant to a septuagenarian, from a home to a street, no place is safe for a
woman. While the Andhra CM jagan reddy is celebrating International Womens
Day at the Indira Gandhi Municipal Corporation (IGMC) stadium. Shockingly, a foreigner,
#APWomenCommissionExposed
510
Lithuanian national, who came to Andhra as tourist became a victim of
an attempt to sexual assault in Nellore district on march 8th 2022
What was Women Commission was doing hen Women Safety in the state was being put to shame at International Level?
#APWomenCommissionExposed
511
One-Stop Centres (OSCs) (also referred to as Disha Centres) are intended to
provide integrated support to women who are affected by violence in private &
public spaces, within the family, community, workplace etc.
#APWomenCommissionExposed
512
Aggrieved women
who are facing any kind of violence including sexual assault, harassment,
domestic violence, trafficking, honour-related crimes etc. can reach out to OSCs, where they can find support and redressal. Only 49 % has been utilised
#APWomenCommissionExposed
513
What is AP Women Commission doing when the State Govt. is not even spending the funds received from Centres on various projects / schemes relating to safety of Women?
@padma_vasireddy madam, do you care to answer?
#APWomenCommissionExposed
514
POSCO చట్టం క్రింద రేప్, మహిళల పై అఘాయిత్యాల సంబంధిత కేసులు త్వరితగతిన విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు కొరకు కేంద్రం నిధులు విడుదల చేస్తే కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏనాడైనా ప్రశ్నించారా ఏపీ మహిళా కమిషన్?
#APWomenCommissionExposed
515
ఏపీ మహిళా కమిషన్ మహిళల కోసం పనిచేస్తుందా లేక జగన్ రెడ్డి వైసీపీ కోసం పనిచేస్తుందా?
సూటిగా చెప్పండి @padma_vasireddy గారు
#APWomenCommissionExposed
516
గతవారం పసిపిల్ల తల్లిని ప్రభుత్వ ప్రోద్బలంతో అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేస్తే నోరు మెదపని ఏపీ మహిళా కమిషన్ అసలు ఎందుకుంది?
#APWomenCommissionExposed
517
Trending at No.4 India wide
Keep tweeting and expose the AP Women Commission under the chairmanship of @padma_vasireddy which is working only for the benefits and interests of @ysjagan & @YSRCParty, without caring about the safety of women in the state
#APWomenCommissionExposed
518
మన @JanaSenaParty హ్యాండిల్ లో వేసిన 18 ట్వీట్లను అన్నింటినీ RT చేయండి, అలానే ఇతర సామాజిక మధ్యమాల్లో అన్నింట్లో షేర్ చేసి ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేయండి
#APWomenCommissionExposed
519
Thread 👇🏼
ఇందులో లేవనెత్తిన అంశాల మీద స్పందించగలరా @padma_vasireddy గారు!
#APWomenCommissionExposed twitter.com/Raghavudu/stat…
520
Trending at No.2 now!
Sena, keep tweeting to expose the AP Women Commission working just for the benefits and Interests of @ysjagan and @YSRCParty
#APWomenCommissionExposed twitter.com/TrendPSPK/stat…
521
522
Let’s welcome a team of talented editors to showcase their skills for the better society under the leadership of Sri. @PawanKalyan & @JanaSenaParty
Follow & Support @TeamPKEditors
523
Andhra Thanos @ysjagan 's government is blithely ignoring their responsibilities and people are paying the price. The promise of primary healthcare in tribal areas continues to be a pipe dream.
#GoodMorningCMSir
524
525
One of our friends father undergoing a serious surgery and we are planning to raise funds as they are poor and can't afford for all the medical expenses...pls help them as much as you can...fully verified and genuine case🙏
milaap.org/fundraisers/su…