526
527
మహిళా మంత్రులని మీకు ఇచ్చిన గౌరవం కాపాడుకుంటే మంచిది @RojaSelvamaniRK @VidadalaRajini ! twitter.com/JanaSenaParty/…
528
పద్ధతిగా మాట్లాడే వారికి మర్యాద, నోరుంది కదా అని ఇష్టానుసారంగా వాగేవారికి చెప్పు దెబ్బ 👌🏽👌🏽
సేనా, ఇంకా ఇదే ఫాలో అయిపోదాం మనం కూడా, వాళ్ళు మాట్లాడే విధానంలోనే మర్యాదల్లో లోటుపాట్లు లేకుండా తిరిగి ఇచ్చేద్దాం మనం కూడా twitter.com/JanaSenaParty/…
529
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులకు సూటి ప్రశ్నలు!
మీకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేసేది ఏమైనా వుందా? లేక చౌకబారు విమర్శలతోనే పదవీ కాలమంతా వెళ్లదీస్తారా?
@gudivadaamar @RojaSelvamaniRK @dadisetty_raja @VidadalaRajini
530
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులకు సూటి ప్రశ్నలు!
మీకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేసేది ఏమైనా వుందా? లేక చౌకబారు విమర్శలతోనే పదవీ కాలమంతా వెళ్లదీస్తారా?
@BugganaRaja @JogiRameshYSRCP @BotchaBSN
531
ఆ ప్రశ్న ఏమైయుంటది ?? ఆ అరగంట ఏం జరిగింది ?? twitter.com/AmbatiRambabu/…
532
జనసేన పై కొత్త కుట్ర
మరో కోడి కత్తి తరహా డ్రామా ప్లాన్ చేసారా? లేక బాత్రూమ్ లో గుండెపోటు తరహా కుట్ర చేస్తున్నారా?
అయితే ఇతర పార్టీ నాయకుల మీద దాడులు?లేదా సొంత పార్టీ వారి మీద దాడి డ్రామాలు?
దాడుల రాజకీయం తప్ప పరిపాలన చేతకాదా ఆంధ్రా థానోస్ @ysjagan కు?
533
ఏపీ అప్పుల చిట్టా ఎంతో లెక్క చెప్తారా @BugganaRaja? ఒక్కో పౌరుడిపై ఎంత భారం మోపారో ప్రజలకి వివరణ ఇవ్వగలరా? twitter.com/TrendPSPK/stat…
535
పాఠశాలల్లో విద్యార్ధులకి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని దశాబ్దాలు పడుతుందో సామాన్య ప్రజలకు అర్దమయ్యే భాషలో వివరించగలరా @BotchaBSN ?
విద్యార్థుల drop out శాతం తగ్గించి అందరూ బాలలు అందరూ పాఠశాలలకు హాజరయ్యేలా ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పగలరా? twitter.com/TrendPSPK/stat…
536
Best wishes to the team. Appreciating @JANASENA_UK for the gesture 👍🔥 twitter.com/JANASENA_UK/st…
537
Connect With Janasena Leader - @DrSandeepJSP
Date & Time : Saturday, Oct 29th, 2022 7 am IST
Goto Meet link : meet.goto.com/395769637
India (Toll Free): 18001219881
- One-touch: tel:18001219881,,395769637#
Access Code: 395-769-637
538
వచ్చే సంవత్సరంలో క్రింది ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు జరగనున్నాయి
1. శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం
2. ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు
3. కడప - అనంతపురం - కర్నూల్
గ్రాడ్యుయేట్ MLC ఓటరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ thread లో క్లుప్తంగా..
539
అర్హత:
నవంబర్ 1 2022 (అర్హత తేదీ) కి మూడు సంవత్సరాలు ముందుగా డిగ్రీ పూర్తి అయ్యి వుండాలి
రిజిస్ట్రేషన్ ప్రక్రియ:
ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/on…
పైన లింక్ లో Form-18 లో మీ పేరు, చిరునామా, ఆధార్ నెంబర్, శాసనసభ ఓటు ఓటు వుంటే ఆ వివరాలు ఇచ్చి Graduate MLC ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి
540
పైన చెప్పిన వివరాలతో పాటు మీ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, Attested డిగ్రీ సర్టిఫికేట్ జత చేసి అప్లై చేసుకోవాలి
ఓటు నమోదుకు ఆఖరి తేదీ నవంబర్ 7, 2022
అర్హత కలిగిన వారందరూ తప్పకుండా ఓటు నమోదు చేసుకోండి
గతంలో గ్రాడ్యుయేట్ MLC ఓటు వున్నవారు కూడా మరలా క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
541
Graduate MLC elections are scheduled for next year in the following districts:
1. Srikakulam - Vizianagaram - Visakhapatnam
2. Prakasam - Nellore - Chittoor
3. Kadapa - Anantapur - Kurnool
Graduate MLC Voter Registration Process explained in brief in this thread
542
Eligibility:
Must have obtained degree atleast 3 years prior to November 1, 2022.
Registration Process:
ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/on…
Fill in Form-18 at above link giving particulars such as Name, Address, Aadhar Number, Assembly Constituency Voter ID details, if any to apply
543
Graduate MLC Vote.
Passport Size Photo, Attested Degree Certificate needs to be attached along with the above mentioned details.
Last Date to apply is November 7, 2022.
All the eligible graduates, apply for the same without fail.
Old Graduate MLC Voters also need to re-apply.
546
Amma Nanna Pawan Kalyan Foundation (Reg.no:- 70/2021)
@ANPKFoundation will get in touch with you for any emergency blood requests
If you are willing to donate blood for needy peoples , Please fill your details in below Google form..
👉 forms.gle/BUErKVQrWjEGRo…
547
548
జనసేనాని పై కుట్ర !
youtu.be/WAibsclTq2A
550
జనసేనాని పై కుట్ర
జనసేనకు, జనసేనానికు పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక, ఓటమి తాలూకూ భయం మొదలయ్యి కుట్రకు పాల్పడిన వైసీపీ గుండా రౌడీ ప్రభుత్వం
ఇందుకొరకు లా & ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులను వాడుకోవడం గమనార్హం
Do watch & share across the platforms
youtu.be/WAibsclTq2A