626
విశాఖలో జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు మంగళగిరి పయనమైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
ప్రజలకు కనీసం అభివాదం చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.
#YCPCriminalPolitics
628
ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు
ఇవాళ లేదా రేపు రాష్ట్ర గవర్నర్ ని కలిసే అవకాశం twitter.com/TrendPSPK/stat…
629
విశాఖపట్నం విమానాశ్రయానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ గారు
631
ఎవమ్మా @RojaSelvamaniRK సిగ్గులేదా మీ పార్టీ వాళ్ళకి ? మీరేమో దొంగ డ్రామాలు చేస్తారు, మీ కార్యకర్తలు.. అదే గూండాలతో దాడులు చేయిస్తారు
రాష్ట్రాన్ని రౌడీ రాజ్యం చేసేసి అంతకంతా నాశనం చేస్తున్నారు
ఇలాంటి వ్వారి మీదనా మీ ప్రతాపం? సిగ్గుండాలి
#YCPCriminalPolitics twitter.com/sreekanth324/s…
632
.@ysjagan, గతంలో నీ దోపిడీకి నీ తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎంతో మంది ప్రభుత్వ అధికారులను కోర్టు బోనులు ఎక్కించావ్, జైలు కి కూడా పంపించావ్
ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చాక కూడా నీ వల్ల ప్రభుత్వ అధికారులు కోర్టులో చివాట్లు తింటున్నారు
#YCPCriminalPolitics twitter.com/Veeru23mayee/s…
633
తల్లీ, నీ తెగింపుకి 🙏🏽🫡
మీ పార్టీ అన్నిచోట్లా ఓడిపోయింది ఏమి సాధించార్రా మీరంటే ప్రజల 'నిస్వార్థ' ప్రేమాభినాలు, నమ్మకం అని గర్వంగా చెప్పుకుంటాం
మీ @JanaSenaParty బలం ఏంట్రా అని అడిగితే ఇదిరా జనసేన బలం అని గొంతెత్తి చెప్తాము
#JanaSenaForVizag
Against #YCPCriminalPolitics
634
636
AP Minister @RojaSelvamaniRK showing middle finger to common public at Vizag airport yesterday! A New Low by the elected representative.
Roja garu, Do you have any respect? decency? shame?
#YCPCriminalPolitics
twitter.com/JSPSoul007/sta…
637
Janasainiks, in hundreds, are now reaching Novotel to have a look at Chief @PawanKalyan. He is now confined to his hotel room in Novotel since Vizag police had earlier issued him a notice to not organize any public meeting or rally in Vizag.
638
Thread for WhatsApp Status Edits twitter.com/itsGuidoFawkes…
639
643
అక్రమంగా జనసేన నాయకులను అరెస్టులు చేసినా, జనసేనాని లేకపోయినా నిర్విరామంగా కొనసాగుతున్న ఉత్తరాంధ్ర జనసేన జనవాణి కార్యక్రమం
#JanaVaaniJanaSenaBharosa
#YCPCriminalPolitics
647
కోడికత్తి ఎటాక్ చేసింది ఎవరు అమరూ? @gudivadaamar
మీ ప్రభుత్వం లో ఇప్పటి వరకు కేసు ముందుకి కదలలేదు, అరెస్ట్ చేయలేదు అంటే దాడి డ్రామా చేసింది వైసీపీ కార్యకర్తా? కాదా?
#YCPCriminalPolitics twitter.com/NTVJustIn/stat…
648
ఉద్రిక్తతలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునే మీ స్వార్ధం వల్ల సామాన్యుల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతుందని గుర్తుంచుకో @ysjagan
#YCPCriminalPolitics
649
పని చేతకాని ప్రభుత్వాల పాలనలో ప్రజల్ని పట్టించుకొని పాలకుల హయాంలో,ప్రజల పక్షం వహిస్తూ ప్రజల గొంతు వినిపించడానికి #Janavaani చేపడితే ఇన్ని అడ్డంకులు,అక్రమ అరెస్టులు,నోటీసులా?
సజావుగా సాగాల్సిన కార్యక్రమానికి ఇన్ని ఆటంకాలా @ysjagan ?
#YCPCriminalPolitics
650
పైనుండి తలొగ్గి నోటీస్లు ఇచ్చారు కానీ ఇచ్చిన నోటీస్ గురించి వివరణ అడుగుతుంటే తడబడుతున్న పోలీసులు
@ysjagan నీ రౌడీ రాజకీయం, నీచ రాజకీయం కోసం పోలీసులను ఎందుకు బలిపశువులను చేస్తావు?
#YCPCriminalPolitics