601
ఒక్కసారి మీ భాషలో మాట్లాడితేనే మీకు అంత కోపం వస్తుంటే ప్రతి రోజూ భూతులు లేకుండా మాట్లాడలేని వైసీపీ నాయకులు మీద మాకు ఎంత కోపం రావాలి?
#YCPCriminalPolitics
602
A special and huge hashtag at 6:00PM. Get ready!
603
మూడు పెళ్లిలు అని వాగే సన్నాసి నా కొడుకులకి చెప్తున్నా...
604
సేనా, ఈ రోజు నుండి యుద్ధమే 🔥
మీరు రెడీనా?
- @PawanKalyan
605
Package ani vaage sannasi Naa Kodukulani cheppu teeskoni kodatha 🔥🔥 - @PawanKalyan
606
🔥🔥🔥
607
జనసైనికులతో జనసేనాని శ్రీ @PawanKalyan
సమావేశం.
Live starts in few mins
Stay tuned ✊
#ChaloMangalagiri
youtu.be/nIIqFqCKx6M
608
వైచీపీ నేతల ప్రతిజ్ఞ
మనోడైతే పదవులిచ్చి లోబర్చుకుందాం
పగోడైతే కేసులేసి లొంగదీద్దాం
ఓటేస్తే పధకాలిచ్చి కట్టిపడేద్దాం
ఓడిస్తే పీడిస్తూ కాళ్ళ బేరానికి లాగుదాం
నీతి జాతి లేదు - నీది నాది మాత్రమే
దొరికిందే అవకాశం అందినకాడికి దోచుకుందాం, అందకుండా దారిచూసుకుందాం
609
😂😂🤭
610
Thanks for the kind words @NTRFanTrends. Not being hesitant to share your opinion on a matter which very much concerns the public interest but that which you could've easily ignored. Not everyone does that. Appreciate the gesture👍 twitter.com/NTRFanTrends/s…
611
రౌడీయిజం, గుండాగిరి అంటే మీ ప్రభుత్వానిది నాని!
మీదేమైనా నియంత పాలనా?
నువ్వు మీడియా ముందుకు నోటికి వచ్చింది వాగితే నమ్మేస్తారు అనుకుంటున్నావా ఏంది?
అలా ఒకసారి మిమ్మల్ని నమ్మే ఇప్పుడు రాష్ట్రప్రజలు తిప్పలు పడుతున్నారు, ఈసారి మీ దొంగ డ్రామాలు, స్కెచ్లు నమ్మడానికి సిద్ధంగా లేరు twitter.com/sreekanth324/s…
612
ఎవరూ భయపడలేదు అంటున్నావ్
మరి పవన్ కళ్యాణ్ గారి ర్యాలీ సమయంలో కరెంట్ ఎందుకు కట్ చేశారు మీరు?
కొంపతీసి ఈ పనికిమాలిన ఐడియా నీదేనా?
2009 ప్రజారాజ్యం సమయంలో నాడు చిరంజీవి గారు బందరు రోడ్డు షో కి వస్తే పవర్ కట్ చేసినోడివి
ఈ తెలివి ఏదో కొంచెమైనా బందరు అభివృద్ధి మీద పెట్టొచ్చుగా నాని
613
ఎవరూ భయపడనప్పుడు కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ అయిన వెంటనే తోక ఊపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చావ్ నాని?
భయం కాదా? లేక మంత్రిపదవి కోసమా?
పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి వెళ్ళకుండా ఎందుకు అడ్డుకున్నారు? భయం కాదా?
భయం లేకపోతే మీరంతా ఎందుకు పవన్ కళ్యాణ్ ని అసలు పట్టించుకుంటున్నారు?
614
మాట మీద నిలబడటం గురించి నువ్వు మాట్లాడుతున్నావా నాని?
పోర్టు తీసుకురాకుండా జగన్ దగ్గర పదవి కోసం కారెక్టర్ చంపుకుని నిస్సుగ్గుగా ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్న నువ్వు మాట్లాడటం సిగ్గుచేటు
పోనీ మంత్రి పదవి పొందావ్, ఊరికి పోర్టు తెచ్చావా? లేదు
#YCPCriminalPolitics
615
విధానపరమైన విమర్శలు, వ్యక్తిగత విమర్శల మధ్య తేడా కూడా తెలీదా నాని?
నోరుంది కదా అని, పదవి వుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకు నాని.. ఇప్పుడు మంత్రి పదవి పోయింది, వచ్చే ఎన్నికల్లో నీ ఎమ్మెల్యే సీటు కూడా పోతుంది.
#YCPCriminalPolitics
616
.@JanaSenaParty will make sure we dethrown YCP from the government.
617
618
వైసీపీ పరంగా సిగ్గు వదిలేశావు, కనీసం ఆంధ్రప్రదేశ్ పౌరునిగా, బందరు వ్యక్తిగా సిగ్గుతెచ్చుకో నాని
619
ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకుల భూకబ్జాలు, భూదోపిడీలు బయటకి రాకూడదు అనే నన్ను జనవాణి కార్యక్రమం చేయకుండా అడ్డుపడ్డారు
- జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు
620
మంగళగిరి జనసేన పార్టీ కార్యక్రమంలో ప్రారంభమైన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్
youtu.be/lkhnLuyYICk
621
622
గన్నవరం విమానాశ్రయం నుండి మంగళగిరి పార్టీ కార్యాలయనికి బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు
623
నోవోటెల్ నుండి బయలుదేరే ముందు వైసీపీ ప్రభుత్వ ప్రోద్బలంతో అక్రమ అరెస్టుల అనంతరం విడుదలైన నాయకులతో పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు
#YCPCriminalPolitics
624
మా పోరాటం ప్రభుత్వం మీద , పోలీస్ శాఖ పై కాదు
- జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు
#YCPCriminalPolitics
625
ఇటువంటి ఆంక్షలు భవిష్యత్తులో విధించకుండా జగన్ రెడ్డి గప్రభుత్వాన్ని నియంత్రించేలా న్యాయపోరాటం చేయడానికి న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.
#YCPCriminalPolitics