ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేతకు గురైన వారికి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించిన శ్రీ @PawanKalyan గారు - JanaSena Party PAC Chairman Shri @mnadendla
నీకు దండం పెడతాం @ysjagan రెడ్డి... ఏంటి మీ బాధ అసలు 🙄🙏
నేను ఒక్కడినే చూడాలా... మీరు కూడా చూడండి... వినండి .. ఎంజాయ్ చేయండి
ఫ్యూడలిస్టిక్ కోటలని బద్దల కొట్టక తప్పదు - @PawanKalyan
జై జగనన్న ... ఇంకోసారి అధికారంలోకి వస్తే ఆంధ్ర ప్రదేశ్ ఉండదు.
కన్నీళ్లు తుడవలేని పదవి ఎందుకు, కష్టాల్లో ఉన్న మనిషిని అక్కునచేర్చుకోని బ్రతుకెందుకు !! @PawanKalyan | @JanaSenaParty
సజ్జల : ఉద్యోగులు జీతాలు అడుగుతున్నారు. జగన్ : వాళ్ళ లిస్ట్ పట్టుకోండి. వాళ్ళ ఏరియా లో 120 ఫీట్ రోడ్లు వెయ్యాలి అర్జంట్ గా ... #SaveAPFromYSRCP
వేమన పేరుతో ఉన్న విశ్వ విద్యాలయం లో వేమన గారి విగ్రహం తొలిగించి వైఎస్సార్ విగ్రహం పెట్టారు @ysjagan రెడ్డి... ఈ విగ్రహ రాజకీయాలు ఎప్పుడు పోతాయో 🙄🙏 #SaveAPfromYSRCP
జనసేన అధినేత @PawanKalyan గారి కాటౌట్ చూసి భయపడే పరిస్థితిలో వైసీపీ ..!
మా విజయనగరం సందుల్లో కూడా 120 ఫీట్ రోడ్డు వస్తాది అనమాట... వెయిటింగ్ @ysjagan రెడ్డి ...!
Arey @HHVMFilm, blue tick panchestunnadu musk mawa... ippudaina blue tick apply chey saami 🙏
ఉద్యోగులు : అయ్యా జీతాలు ఇవ్వండి బొత్స : ఇచ్చినప్పుడు తీసుకోండి. మీరంతా కరెక్ట్ గా పని చేశారా ? మామూలుగా ఉండదు బొత్స తో 🏃🏃 #SaveAPFromYSRCP
Ycp ki cheptunnam... Memu DELHI ki vellamu... Ikkade telchukuntam - @PawanKalyan 🔥
ఇల్లు వాళ్లే కూల్చేసి ఫ్లెక్సీ వాళ్ళే పెట్టి పోలీసుల ను కాపలా పెట్టారు ... ఎందుకు ? @APPOLICE100 ?
@PawanKalyan పేరేమో వేమన విశ్వ విద్యాలయం ... వేమన విగ్రహం తీసేసి వైఎస్సార్ విగ్రహం పెట్టారు. 🙏
11 లక్షల మంది ఓటర్లు ఔట్ ..!
ఫేస్ 1 లో 18 లక్షల ఇల్లులు అని చెప్పి 1.5 లక్షల ఇల్లులు మాత్రమే కట్టింది జగన్ ప్రభుత్వం. జగన్ రెడ్డి జనాలను మోసం చేస్తున్నాడు. #JaganannaMosam
పులి లాంటి జగనన్న పుడతాడని ముందే తెలిసి ఆ ఊరికి పులివెందుల అని పేరు పెట్టారు అంట