గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి @PawanKalyan గారి నివాసం వద్ద హల్చల్. సెక్యూరిటీ బౌన్సర్లు మీద దాడి చేస్తూ పచ్చి బూతులు తిట్టిన దుండగులు. Cctv ఫుటేజ్ పోలీసులకు ఇచ్చిన జనసేన పార్టీ.
అందరూ ఇలా ఉండరు అని Paytm గొర్రెలు అర్థం చేసుకోవాలి. twitter.com/Sachin_Ro45/st…
జనసేనాని పై కుట్ర 🙏 @PawanKalyan | @JanaSenaParty
పవన్ ని తిట్టు పదవులు పట్టు పథకం లో భాగంగా మరొక రత్నానికి పదవి
YCP, TDP కలిసి నాటకం ఆడుతున్నాయ ? అటాక్ చేసి ఒకరి మీద ఒకళ్ళు తోసేసి గడిపేద్దాం అనుకున్నారా ? @PawanKalyan | @JanaSenaParty
ఋషి కొండ పేరు ఎలా వచ్చింది అండి? ఎంతో మంది ఋషులు తపస్సు చేసుంటే వచ్చుంటాది - @gudivadaamar 🫣 ఏడ దొరికిన సంత రా బాబు ..!
మన @DrSandeepJSP గారు ఏమో జనసేన పార్టీ అధినేత @PawanKalyan గారి పైన జరుగుతున్న కుట్ర గురించి మాట్లాడుతుంటే.. @YSRCParty వాళ్ళు కల్యాణ్ - చిరంజీవి మధ్య అనుబంధం గురించి చులకన చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు వస్తారు డిబేట్ లకు వీళ్ళు 🙄
ఎలక్షన్స్ ముందు పాద యాత్ర చేసినోడు ఇప్పుడు దాక్కుని తిరుగుతున్నాడు. రోడ్ల పైకి వస్తే 144 సెక్షన్ ఉందా అన్నట్టు ఉంటుంది ఆ ఏరియా అంతా 🙏 ఆంధ్ర ప్రదేశ్ ని కాపాడాల్సింది నువ్వే అయ్య @PawanKalyan ..!
ఈ రోజు రాత్రికి మంగళగిరి చేరుకొని రేపు ఉదయం ఇప్పటం ప్రజలను కలువనున్న @PawanKalyan గారు. పార్టీ ఆవిర్భావ సభకు ప్రాంగణం ఇచ్చారనే కక్షతో రోడ్డు విస్తరణ పేరిట ఇళ్లను కూలుస్తున్నారు
దండం రా జగనూ 🙏🙏 #SaveAPfromYSRCP
250 కోట్లు కాదు, 1000 కోట్లు ఇచ్చుకో. ఎవడికి భయపడను. - శ్@PawanKalyan 🔥 నిన్నేరా పులివెందుల పిల్లికేశి @ysjagan #JanaSenaWithIppatam
ఇప్పటం గ్రామానికి వెళ్లి వచ్చే రోడ్లేమో 30 అడుగులు కూడా ఉండవు కానీ ఊర్లో మాత్రం 120 అడుగుల రోడ్డు వేస్తాడు అంట జగన్ రెడ్డి... Ego కి పోతున్నావు జగన్... నీ నాసనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. @PawanKalyan | #ippatamvillage
గూండా ప్రభుత్వమో, మనమో తేల్చుకుందాం సిద్దం కండి - @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు 🔥
ఆంబోతు వచ్చాడు రోయ్
పోలవరం ప్రాజెక్టు ఎంత వరకు వచ్చింది అంటే మాట చెప్పని అంబటి... కళ్యాణ్ బయటకి వస్తే చాలు ప్రేసమీట్ లు ట్వీట్ లు 🤣 #JanaSenaWithIppatam
బుక్ రిలీజ్ చేయడం కాదు... అధికారంలో ఉన్నారు గా.. ఏదైన పీకి చూపించు @ysjagan రెడ్డి
పంట పొలాల మధ్యలో రైతుల అనుమతి లేకుండా గ్యాస్ లైన్ పైపుల కోసం చేతికందిన పంట అని చూడకుండా దౌర్జన్యంగా చేస్తున్న ఘటన. మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు మండల అధికారులు రైతుల తరుపున నిలబడాలిగా ప్రార్థిస్తున్నాము. ఇది నిజంగా దారుణం
"I am okay to be an idealistic fool but not a Corrupt Politician" - JanaSena Chief Shri @PawanKalyan
పోస్టర్/ బ్యానర్స్ లో తన ఫోటోలు అంత చిన్నగా పెడితే ఎలా అని మండిపడుతున్న ఎంపీ @BharatYSRCP 🤣
ఇతను ఎవరో ఐడియా ఉందా @gudivadaamar ?
ఊరికి వెళ్ళే రోడ్డు వెయ్యడు కానీ ఊర్లో 120 ఫీట్ రోడ్డు వేస్తాడు అంట 🙄🙏 #SaveAPfromYSRCP @PawanKalyan | @JanaSenaParty
జనసేన అధినేత @PawanKalyan గారు ఇచ్చిన 50L రూపాయలు వైఎస్సార్ కళ్యాణ మండపం కి ఇవ్వమని అడిగారు అంట వైసీపీ వాళ్ళు... సిగ్గులేని బ్రతుకులు