126
AP lo 2020 2021
మహిళల హత్యలు 853 956
అత్యాచార ఘటనలు 1095 1188
మహిళల పైన నేరాలు 17089 17752
వీటి పైన పోరాడాలి మీరు @padma_vasireddy గారు... ఇవి మానేసి వైసీపీ భజన బృందం లో చేరొద్దు
#APWomenCommissionExposed
127
#APWomenCommissionExposed is trending officially in INDIA at #3 with 125K+ tweets ✊
128
Once again wishing a very happy birthday to @iChandiniC ❤️
129
సొంత కుటుంబంలోని ఆడవాళ్ళకే మన ముఖ్యమంత్రి అంటే నమ్మకం లేక భయపడుతున్నారు... ఇక రాష్ట్రంలో ఆడవాళ్లకు ఏం రక్షణ ఉంటుంది.
#SaveAPfromYSRCP
130
Wishing a very happy birthday to our dynamic leader @DrSandeepJSP garu..!
131
చేసినా చేస్తాడు జగన్ రెడ్డి... వాడ్ని నమ్మలేం.
పాపం భయం తో ఉండుంటారు వైసీపీ ఎమ్మెల్యే లు మంత్రులు 😅
@PawanKalyan | @JanaSenaParty
twitter.com/Divakar_Reddy8…
132
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు సూటి ప్రశ్నలు!
మీకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేసేది ఏమైనా వుందా? లేక చౌకబారు విమర్శలతోనే పదవీ కాలమంతా వెళ్లదీస్తారా?
@gudivadaamar @RojaSelvamaniRK @dadisetty_raja @VidadalaRajini
#SaveAPfromYSRCP
133
మంత్రులు, ఎమ్మెల్యే లు అప్రమత్తంగా ఉండాలి. కానీ ఎవరి నుండి ?
జగన్ నుండి... ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు... మళ్ళీ అది జనసైనికుల మీద తోసెద్దాం అని చూస్తాడు.
#SaveAPfromYSRCP
@JanaSenaParty | @PawanKalyan
134
జనసేనాని అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి వైసీపీ వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు.
135
30వ తేదీన జనసేన పార్టీ PAC సమావేశం
@JanaSenaParty | @PawanKalyan
137
ఒక ప్రయత్నం చేద్దాం. పోతే ప్రాణం పోద్ది కానీ గెలిస్తే.. ఒక తరం బాగు పడుద్ది - @PawanKalyan 🫡✊
138
లీగల్ ఖర్చులు ప్రతి ఒక్క రూపాయి శ్రీ @PawanKalyan గారే ఖర్చు పెట్టారు - శ్రీ బొలిశెట్టి సత్య గారు
139
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఈ రోజు (29-10-22) మధ్యాహ్నాం 3గం.కు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు.
140
Swag anedi inbuilt ravali @PawanKalyan lekka 🔥🔥
141
కాపాడాల్సిన పోలీసులే దాడులు చేస్తుంటే ఇంకేమి చేయాలి, తప్పక చెప్పు చూపించా అంతే గాని సరదా కాదు - మంగళగిరి పార్టీ కార్యాలయంలో @PawanKalyan గారు.
142
ఢిల్లీ నుండి నాకు నిఘా వర్గాల హెచ్చరిక ముందే వచ్చింది, నా మీద దాడులు చేస్తారని. మా వాళ్లకు జైల్లో భోజనాలు కూడా చేయలేదు అని @DrSandeepJSP చెప్పారు. మీ పదవి మీకు ఎక్కువ కావచ్చు మాకు కాదు, ప్రజాస్వామ్యం ఇంకా బలోపేతం కావాలి, నేర చరిత్ర నాయకులు అధికారంలో వున్నారు - @PawanKalyan గారు
143
మన ప్రభుత్వం రాగానే మొట్టమొదట టేకప్ చేసే ఇష్యూ సుగాలి ప్రీతి ది అవుతుంది - జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు..!
144
అక్రమ అరెస్టులను ఎదుర్కొని దైర్యంగా నిలబడిన జనసేన నాయకులతో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆత్మీయ సమావేశం..!
145
వైసీపీ పార్టీ అధినేత @ysjagan లాంటి అవినీతి పరుడిని గెలిపించి పెద్ద తప్పు చేశాను. జగన్ లాంటి వాడికి పని చేసినందుకు సిగ్గు పడుతున్నా - IPAC Team వ్యవస్థాపకుడు #PrasanthKishore
146
ఇదే జరుగుతుంది 🤣🙏
147
ఇది కద @ysjagan రెడ్డి, ప్యాకేజీ అంటే..!
149
FAKE NEWS vs REALITY
@PawanKalyan | @JanaSenaParty
150
పవన్ కళ్యాణ్ కి ఓటే వేయద్దు అని అంటున్నారు తప్ప.. మేము అభివృద్ధి చేశాం, మకు ఓటు వేయండి అని అడగలేకపోతున్న వైసీపీ ఎమ్మెల్యే లు మంత్రులు
@PawanKalyan | @JanaSenaParty