ఈ రోజు రాత్రికి మంగళగిరి చేరుకొని రేపు ఉదయం ఇప్పటం ప్రజలను కలువనున్న @PawanKalyan గారు. పార్టీ ఆవిర్భావ సభకు ప్రాంగణం ఇచ్చారనే కక్షతో రోడ్డు విస్తరణ పేరిట ఇళ్లను కూలుస్తున్నారు
ఎలక్షన్స్ ముందు పాద యాత్ర చేసినోడు ఇప్పుడు దాక్కుని తిరుగుతున్నాడు. రోడ్ల పైకి వస్తే 144 సెక్షన్ ఉందా అన్నట్టు ఉంటుంది ఆ ఏరియా అంతా 🙏 ఆంధ్ర ప్రదేశ్ ని కాపాడాల్సింది నువ్వే అయ్య @PawanKalyan ..!
మన @DrSandeepJSP గారు ఏమో జనసేన పార్టీ అధినేత @PawanKalyan గారి పైన జరుగుతున్న కుట్ర గురించి మాట్లాడుతుంటే.. @YSRCParty వాళ్ళు కల్యాణ్ - చిరంజీవి మధ్య అనుబంధం గురించి చులకన చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు వస్తారు డిబేట్ లకు వీళ్ళు 🙄
ఋషి కొండ పేరు ఎలా వచ్చింది అండి? ఎంతో మంది ఋషులు తపస్సు చేసుంటే వచ్చుంటాది - @gudivadaamar 🫣 ఏడ దొరికిన సంత రా బాబు ..!
YCP, TDP కలిసి నాటకం ఆడుతున్నాయ ? అటాక్ చేసి ఒకరి మీద ఒకళ్ళు తోసేసి గడిపేద్దాం అనుకున్నారా ? @PawanKalyan | @JanaSenaParty
పవన్ ని తిట్టు పదవులు పట్టు పథకం లో భాగంగా మరొక రత్నానికి పదవి
జనసేనాని పై కుట్ర 🙏 @PawanKalyan | @JanaSenaParty
అందరూ ఇలా ఉండరు అని Paytm గొర్రెలు అర్థం చేసుకోవాలి. twitter.com/Sachin_Ro45/st…
గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి @PawanKalyan గారి నివాసం వద్ద హల్చల్. సెక్యూరిటీ బౌన్సర్లు మీద దాడి చేస్తూ పచ్చి బూతులు తిట్టిన దుండగులు. Cctv ఫుటేజ్ పోలీసులకు ఇచ్చిన జనసేన పార్టీ.
పవన్ కళ్యాణ్ కి ఓటే వేయద్దు అని అంటున్నారు తప్ప.. మేము అభివృద్ధి చేశాం, మకు ఓటు వేయండి అని అడగలేకపోతున్న వైసీపీ ఎమ్మెల్యే లు మంత్రులు @PawanKalyan | @JanaSenaParty
ఇక్కడ హర్ట్ అయ్యాడు పేరే మార్చేశాడు
ఇది కద @ysjagan రెడ్డి, ప్యాకేజీ అంటే..!
ఇదే జరుగుతుంది 🤣🙏
వైసీపీ పార్టీ అధినేత @ysjagan లాంటి అవినీతి పరుడిని గెలిపించి పెద్ద తప్పు చేశాను. జగన్ లాంటి వాడికి పని చేసినందుకు సిగ్గు పడుతున్నా - IPAC Team వ్యవస్థాపకుడు #PrasanthKishore
అక్రమ అరెస్టులను ఎదుర్కొని దైర్యంగా నిలబడిన జనసేన నాయకులతో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆత్మీయ సమావేశం..!
మన ప్రభుత్వం రాగానే మొట్టమొదట టేకప్ చేసే ఇష్యూ సుగాలి ప్రీతి ది అవుతుంది - జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు..!
ఢిల్లీ నుండి నాకు నిఘా వర్గాల హెచ్చరిక ముందే వచ్చింది, నా మీద దాడులు చేస్తారని. మా వాళ్లకు జైల్లో భోజనాలు కూడా చేయలేదు అని @DrSandeepJSP చెప్పారు. మీ పదవి మీకు ఎక్కువ కావచ్చు మాకు కాదు, ప్రజాస్వామ్యం ఇంకా బలోపేతం కావాలి, నేర చరిత్ర నాయకులు అధికారంలో వున్నారు - @PawanKalyan గారు
కాపాడాల్సిన పోలీసులే దాడులు చేస్తుంటే ఇంకేమి చేయాలి, తప్పక చెప్పు చూపించా అంతే గాని సరదా కాదు - మంగళగిరి పార్టీ కార్యాలయంలో @PawanKalyan గారు.
Swag anedi inbuilt ravali @PawanKalyan lekka 🔥🔥
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఈ రోజు (29-10-22) మధ్యాహ్నాం 3గం.కు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు.
లీగల్ ఖర్చులు ప్రతి ఒక్క రూపాయి శ్రీ @PawanKalyan గారే ఖర్చు పెట్టారు - శ్రీ బొలిశెట్టి సత్య గారు
ఒక ప్రయత్నం చేద్దాం. పోతే ప్రాణం పోద్ది కానీ గెలిస్తే.. ఒక తరం బాగు పడుద్ది - @PawanKalyan 🫡✊