427
30వ తేదీన జనసేన పార్టీ PAC సమావేశం
@JanaSenaParty | @PawanKalyan
428
జనసేనాని అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి వైసీపీ వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు.
429
మంత్రులు, ఎమ్మెల్యే లు అప్రమత్తంగా ఉండాలి. కానీ ఎవరి నుండి ?
జగన్ నుండి... ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు... మళ్ళీ అది జనసైనికుల మీద తోసెద్దాం అని చూస్తాడు.
#SaveAPfromYSRCP
@JanaSenaParty | @PawanKalyan
430
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు సూటి ప్రశ్నలు!
మీకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేసేది ఏమైనా వుందా? లేక చౌకబారు విమర్శలతోనే పదవీ కాలమంతా వెళ్లదీస్తారా?
@gudivadaamar @RojaSelvamaniRK @dadisetty_raja @VidadalaRajini
#SaveAPfromYSRCP
431
చేసినా చేస్తాడు జగన్ రెడ్డి... వాడ్ని నమ్మలేం.
పాపం భయం తో ఉండుంటారు వైసీపీ ఎమ్మెల్యే లు మంత్రులు 😅
@PawanKalyan | @JanaSenaParty
twitter.com/Divakar_Reddy8…
432
Wishing a very happy birthday to our dynamic leader @DrSandeepJSP garu..!
433
సొంత కుటుంబంలోని ఆడవాళ్ళకే మన ముఖ్యమంత్రి అంటే నమ్మకం లేక భయపడుతున్నారు... ఇక రాష్ట్రంలో ఆడవాళ్లకు ఏం రక్షణ ఉంటుంది.
#SaveAPfromYSRCP
434
Once again wishing a very happy birthday to @iChandiniC ❤️
435
#APWomenCommissionExposed is trending officially in INDIA at #3 with 125K+ tweets ✊
436
AP lo 2020 2021
మహిళల హత్యలు 853 956
అత్యాచార ఘటనలు 1095 1188
మహిళల పైన నేరాలు 17089 17752
వీటి పైన పోరాడాలి మీరు @padma_vasireddy గారు... ఇవి మానేసి వైసీపీ భజన బృందం లో చేరొద్దు
#APWomenCommissionExposed
437
వైసీపీ పార్టీలో మహిళలతో అసభ్యకరంగా మాట్లాడితే మంత్రి పదవి ఇస్తారు. ఇంకేం చేసుద్ది.. ఒక గంట వచ్చి వెళ్లిపో లాంటి మాటలతో మహిళలను లొంగదీసుకొనే పనులు చేస్తారు వైసీపీ ప్రజా ప్రతినిధులు.
ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
#APWomenCommissionExposed
438
ఏపీ లో
2020 లో మహిళల హత్యలు 853
2021 లో మహిళల హత్యలు 956
వీటిని అరికట్టడానికీ మహిళా కమిషన్ పని చేయాలి రాజకీయాలు చేయడానికీ కాదు @padma_vasireddy
#APWomenCommissionExposed
439
ఎంపీ హోదాలో ఉంటూ అసభ్యకరమైన వీడియో కాల్‌లో దొరికిపోతే నైతిక బాధ్యత మర్చిపోయిన ఆ ఎంపీని వెనకేసుకొస్తుంది వైసీపీ ప్రభుత్వం.
ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ ?
#APWomenCommissionExposed
440
రెండు మూడు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి, వాటికే గోల చేయాలా అంటూ ఎదురు ప్రశ్న వేస్తారు మరో మహిళా మంత్రి గారు.
ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
#APWomenCommissionExposed
441
జూన్ 2021లో సీఎం నివసిస్తున్న తాడేపల్లి దెగ్గరలో మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు పాల్పడ్డవారిలో ఒక వ్యక్తి ఇప్పటికీ దొరకలేదు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
#APWomenCommissionExposed
442
మే 2022లో సీఎం సొంత జిల్లా కడప ప్రొద్దుటూరులో దళిత మైనర్ బాలికపై సుమారు ఏడాది పాటు అత్యాచారం జరిగింది.
ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ ?
#APWomenCommissionExposed
443
Women commission ఉన్నది ఆడవాళ్ళ కోసమా ? వైసీపీ వాళ్ళ కోసమా @padma_vasireddy ?
#APWomenCommissionExposed
444
2021లో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య 25% పైగా పెరిగిందని రాష్ట్ర పోలీసులు డిసెంబర్ 28, 2021న వెల్లడించారు.
ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ @padma_vasireddy ?
#APWomenCommissionExposed
445
మే 2022లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి అయిన 26 ఏళ్ల యువతిపై లైంగిక దాడి జరిగింది.
ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ @padma_vasireddy ?
#APWomenCommissionExposed
446
అత్యాచారాలకు తల్లి పెంపకమే లోపం అని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన మహిళా లోకాన్ని, మాతృమూర్తులను అవమానించడం కాదా?
ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ @padma_vasireddy ?
#APWomenCommissionExposed
447
ఏం బ్రతుకులు మీవి @padma_vasireddy ?
#APWomenCommissionExposed
448
అత్యాచారం చేసేందుకు రాలేదు... దొంగతనం కోసం వచ్చి ఆపైన అత్యాచారం చేశారు అని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మృగాళ్లకు సర్టిఫికేట్ ఇచ్చారు.
అప్పుడు ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
#APWomenCommissionExposed
449
సుగాలి ప్రీతి గారి తల్లి 6 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తుంది. వాళ్ళ కోసం ఒక్క సారి అయినా రోడ్డు మీదకి వచ్చారా @padma_vasireddy గారు ?
ఇప్పటికీ ఆవిడ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు.
#APWomenCommissionExposed
450
మే 2022లో, బాపట్ల జిల్లాలోని రేపల్లె రైల్వే స్టేషన్‌లో 25 ఏళ్ల గర్భిణిపై దాడి చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ?
#APWomenCommissionExposed