సజ్జల : ఉద్యోగులు జీతాలు అడుగుతున్నారు. జగన్ : వాళ్ళ లిస్ట్ పట్టుకోండి. వాళ్ళ ఏరియా లో 120 ఫీట్ రోడ్లు వెయ్యాలి అర్జంట్ గా ... #SaveAPFromYSRCP
కన్నీళ్లు తుడవలేని పదవి ఎందుకు, కష్టాల్లో ఉన్న మనిషిని అక్కునచేర్చుకోని బ్రతుకెందుకు !! @PawanKalyan | @JanaSenaParty
జై జగనన్న ... ఇంకోసారి అధికారంలోకి వస్తే ఆంధ్ర ప్రదేశ్ ఉండదు.
ఫ్యూడలిస్టిక్ కోటలని బద్దల కొట్టక తప్పదు - @PawanKalyan
నేను ఒక్కడినే చూడాలా... మీరు కూడా చూడండి... వినండి .. ఎంజాయ్ చేయండి
నీకు దండం పెడతాం @ysjagan రెడ్డి... ఏంటి మీ బాధ అసలు 🙄🙏
ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేతకు గురైన వారికి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించిన శ్రీ @PawanKalyan గారు - JanaSena Party PAC Chairman Shri @mnadendla
జనసేన అధినేత @PawanKalyan గారు ఇచ్చిన 50L రూపాయలు వైఎస్సార్ కళ్యాణ మండపం కి ఇవ్వమని అడిగారు అంట వైసీపీ వాళ్ళు... సిగ్గులేని బ్రతుకులు
ఊరికి వెళ్ళే రోడ్డు వెయ్యడు కానీ ఊర్లో 120 ఫీట్ రోడ్డు వేస్తాడు అంట 🙄🙏 #SaveAPfromYSRCP @PawanKalyan | @JanaSenaParty
ఇతను ఎవరో ఐడియా ఉందా @gudivadaamar ?
పోస్టర్/ బ్యానర్స్ లో తన ఫోటోలు అంత చిన్నగా పెడితే ఎలా అని మండిపడుతున్న ఎంపీ @BharatYSRCP 🤣
"I am okay to be an idealistic fool but not a Corrupt Politician" - JanaSena Chief Shri @PawanKalyan
పంట పొలాల మధ్యలో రైతుల అనుమతి లేకుండా గ్యాస్ లైన్ పైపుల కోసం చేతికందిన పంట అని చూడకుండా దౌర్జన్యంగా చేస్తున్న ఘటన. మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు మండల అధికారులు రైతుల తరుపున నిలబడాలిగా ప్రార్థిస్తున్నాము. ఇది నిజంగా దారుణం
బుక్ రిలీజ్ చేయడం కాదు... అధికారంలో ఉన్నారు గా.. ఏదైన పీకి చూపించు @ysjagan రెడ్డి
పోలవరం ప్రాజెక్టు ఎంత వరకు వచ్చింది అంటే మాట చెప్పని అంబటి... కళ్యాణ్ బయటకి వస్తే చాలు ప్రేసమీట్ లు ట్వీట్ లు 🤣 #JanaSenaWithIppatam
ఆంబోతు వచ్చాడు రోయ్
గూండా ప్రభుత్వమో, మనమో తేల్చుకుందాం సిద్దం కండి - @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు 🔥
ఇప్పటం గ్రామానికి వెళ్లి వచ్చే రోడ్లేమో 30 అడుగులు కూడా ఉండవు కానీ ఊర్లో మాత్రం 120 అడుగుల రోడ్డు వేస్తాడు అంట జగన్ రెడ్డి... Ego కి పోతున్నావు జగన్... నీ నాసనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. @PawanKalyan | #ippatamvillage
250 కోట్లు కాదు, 1000 కోట్లు ఇచ్చుకో. ఎవడికి భయపడను. - శ్@PawanKalyan 🔥 నిన్నేరా పులివెందుల పిల్లికేశి @ysjagan #JanaSenaWithIppatam
దండం రా జగనూ 🙏🙏 #SaveAPfromYSRCP