ప్రధాని తో @PawanKalyan ఏం మాట్లాడుతారు అన్నదానిపై ఆశక్తి నెలకొంది..! రాత్రి 8:30 కు మోడీ గారిని కలవనున్న కళ్యాణ్ గారు.
ప్రధానమంత్రి మోడీ గారిని కలవడానికి బేగంపేట ఎయిర్ పోర్ట్ కి చేరుకొన్న జనసేనఅధినేత @PawanKalyan గారు & @mnadendla గారు.
Automated Ani undi... BOT uh ?
జనం ఉంటే జగన్ రాడు జగన్ వస్తే జనం ఉండకూడదు అట్లుంటది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి యవ్వారం #saveAPfromYSRCP
NOV 11 - To VIZAG NOV 13 - Back to HYDERABAD @PawanKalyan
Janasena chief @PawanKalyan garu to meet PM @narendramodi garu tomorrow ✊
Waiting for #Thunivu first single 🤟
రేపు ప్రత్యేక విమానంలో విశాఖ కు @PawanKalyan 👍 మోడీ ని కలవనున్న కళ్యాణ్ ?
పులి లాంటి జగనన్న పుడతాడని ముందే తెలిసి ఆ ఊరికి పులివెందుల అని పేరు పెట్టారు అంట
ఫేస్ 1 లో 18 లక్షల ఇల్లులు అని చెప్పి 1.5 లక్షల ఇల్లులు మాత్రమే కట్టింది జగన్ ప్రభుత్వం. జగన్ రెడ్డి జనాలను మోసం చేస్తున్నాడు. #JaganannaMosam
11 లక్షల మంది ఓటర్లు ఔట్ ..!
@PawanKalyan పేరేమో వేమన విశ్వ విద్యాలయం ... వేమన విగ్రహం తీసేసి వైఎస్సార్ విగ్రహం పెట్టారు. 🙏
ఇల్లు వాళ్లే కూల్చేసి ఫ్లెక్సీ వాళ్ళే పెట్టి పోలీసుల ను కాపలా పెట్టారు ... ఎందుకు ? @APPOLICE100 ?
Ycp ki cheptunnam... Memu DELHI ki vellamu... Ikkade telchukuntam - @PawanKalyan 🔥
ఉద్యోగులు : అయ్యా జీతాలు ఇవ్వండి బొత్స : ఇచ్చినప్పుడు తీసుకోండి. మీరంతా కరెక్ట్ గా పని చేశారా ? మామూలుగా ఉండదు బొత్స తో 🏃🏃 #SaveAPFromYSRCP
Arey @HHVMFilm, blue tick panchestunnadu musk mawa... ippudaina blue tick apply chey saami 🙏
మా విజయనగరం సందుల్లో కూడా 120 ఫీట్ రోడ్డు వస్తాది అనమాట... వెయిటింగ్ @ysjagan రెడ్డి ...!
జనసేన అధినేత @PawanKalyan గారి కాటౌట్ చూసి భయపడే పరిస్థితిలో వైసీపీ ..!
వేమన పేరుతో ఉన్న విశ్వ విద్యాలయం లో వేమన గారి విగ్రహం తొలిగించి వైఎస్సార్ విగ్రహం పెట్టారు @ysjagan రెడ్డి... ఈ విగ్రహ రాజకీయాలు ఎప్పుడు పోతాయో 🙄🙏 #SaveAPfromYSRCP