Trend PSPK(@TrendPSPK)さんの人気ツイート(リツイート順)

776
ప్రజల బతుకుల గురించి ఏదీ ఆలోచన? జనాల కష్టాల గురించి ఏదీ ఆవేదన? నా నాయకుడిని నువ్వు తిట్టావ్, నీ నేతను నేను తిడతా? నువ్వు నాలుగు బూతులు వాగితే నేను పది బూతులు వాగుతా ఇదా ప్రజా సేవ చేసే లక్షణం రాజన్న రాజ్యంలో రాజకీయం ఇంతేనా?
777
#Jalsa4K Bhimavaram Town theatres list. Padmalaya Complex Kishore cinehub Nataraj #JalsaOnSep1st
778
Sandhya 35 mm 6 pm show & Prasads 7 pm show added in @bookmyshow Grab your tickets Today RTC X roads Total 8 shows, Prasads 21 shows 🙏🔥 #Jalsa4K
780
#KushiReRelease Special CDP at 7:15 pm. Get ready 💥 twitter.com/TrendPSPK/stat…
781
అన్నొస్తున్నాడు స్కూల్ బస్సులన్నీ తరలించమని షెప్పండి అన్నొస్తున్నాడు రోడ్లకు పరదాలు కట్టమని షెప్పండి అన్నొస్తున్నాడు బజార్లు బంద్ పాటించాలని షెప్పండి అన్నొస్తున్నాడు జనాలకి డబ్బులిచ్చి తరలించాలని షెప్పండి అన్నొస్తున్నాడు బటన్ నొక్కి రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి పోతాడని షెప్పండి
782
వాడినంటే తట్టుకున్నాడు వాడి మనుషుల్ని ఘోస పెట్టుకున్నారు - తగలేట్టెస్తాడు #JSPStandsWithIppatam
783
గజదొంగ సీబీఐ దత్తపుత్రుడు స్క్రిప్టెడ్ మాటలు, చేతలు, ఆఖరికి నవ్వు కూడా ఫేక్ వీళ్ల పార్టీ చేసేవి అన్నీ ఫేక్ ప్రచారాలు వీళ్ల కార్యకర్తలు చేసేవి ఫేక్ ఎడిట్లు వీళ్ల పార్టీనే ఒక ఫేక్.. ఫేక్ కాంగ్రెస్ పార్టీ #YCPFakeBrathuku
784
వైచీపీ నేతల ప్రతిజ్ఞ మనోడైతే పదవులిచ్చి లోబర్చుకుందాం పగోడైతే కేసులేసి లొంగదీద్దాం ఓటేస్తే పధకాలిచ్చి కట్టిపడేద్దాం ఓడిస్తే పీడిస్తూ కాళ్ళ బేరానికి లాగుదాం నీతి జాతి లేదు - నీది నాది మాత్రమే దొరికిందే అవకాశం అందినకాడికి దోచుకుందాం, అందకుండా దారిచూసుకుందాం
785
-క్లోజ్డ్ గ్రూప్ మీటింగ్ లో "అన్నా అతనిని చంపేయండన్నా... అతన్ని భరించ లేక పోతున్నాం" అని ఒక నాయకుడు అన్నట్లు బయటికి పొక్కింది. -మన ఆధిపత్యం పోకూడదు. అందుకు అవసరమైన నిధులు యు ఎస్ నుంచి కూడా పంపుతామని ఒక ఎన్.ఆర్.ఐ ఫోన్ సంభాషణను నిఘావర్గాలు విన్నాయి.
786
హైదరాబాద్ లోనీ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో "అంజనా దేవి చారిటబుల్ ట్రస్ట్"(నర్సీపట్నం నియోజకవర్గం)టీమ్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలండర్ ను ఆవిష్కరించిన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు,శ్రీ అరహం ఖాన్ గారు మరియు శ్రీ కళ్యాణ శ్రీనివాస్(KK)గారు.
787
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర కి మద్దతుగా సింగపూర్ NRI జనసేన టీం వారు జూన్ 3న మంగళగిరి పార్టీ ఆఫిస్ నందు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి జనసేన రైతు సంక్షేమ నిధి కి 300000 INR ( 3 లక్షల రూపాయల) చెక్ ను వారికి అందించడం జరిగింది. జై జనసేన జైహింద్!
788
పార్టీకి అండగా నిలబడ్డ వారి మీద మీ రౌడీ ప్రభుత్వం కక్ష సాధిస్తుంటే అండగా నిలబడటానికి వెళ్తున్నాడు అంబటి మీ ముఖ్యమంత్రి కోర్టులకు అమాయకంగా దొంగ మొహం వేసుకుని వెళ్లినట్టో, ప్రజలకు మొఖం చూపలేక పరదాలు కట్టుకునో కాదు సరే కానీ పోలవరం గురించి మీడియా ముఖంగా అరగంట మాట్లాడగలవా అంబటి? twitter.com/AmbatiRambabu/…
789
Bookings opened for #Jalsa4K for 5 shows in 5 locations in Australia Event Cinemas: Burwood, Marion, Morley & Mt Gravatt Village Cinemas: Crown Book your tickets now!
790
మీరు మీ కుటుంబసభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు 🎉🎊
791
'Industry lo prathi okkariki telusu..oka pedda sound vachindante adhi Kalyan Babai entry ayyuntademo ani andariki fix aypoyi undi..' Konni saaswatham @PawanKalyan 🙏 Watch the loudest roar at #PKForSundar Live: youtu.be/7D1RNkn0ae8
792
Trending at No.4 India wide Keep tweeting and expose the AP Women Commission under the chairmanship of @padma_vasireddy which is working only for the benefits and interests of @ysjagan & @YSRCParty, without caring about the safety of women in the state #APWomenCommissionExposed
793
-ఈ కుట్రకు సంభందించిన సమాచారం ఏపి నిఘా వర్గాల దగ్గర ఉన్నప్పటికీ వారు గుంభనంగా ఉన్నారు -ఒక వేళ ఆయనను హత్య చేస్తే రెండు నెలల పాటు ఆందోళనలు, అలజడులు జరుగుతాయి. ఆ తరువాత అందరూ మామూలై పోతారని చర్చించుకోవడం బయటకు పొక్కింది
794
జనసేనాని పై కుట్ర ! youtu.be/WAibsclTq2A
795
Come Forward & Donate Blood To Save Lives !! BLOOD DONATION CAMP on the occasion Of @PawanKalyan Garu Birthday Venue : Touch PG (Beside Main Gate) , Lovely Professional University) Contact : @LPUPawanismFC For More Detail's
796
3000 Tenant Farmer's Families& Education For Thier Children One Man Shri @PawanKalyan Carrying it on his shoulders🙏 Let’s all be a small part of it & Donate for the cause 🔗 : janasenaparty.org/donations PhonePe/GPay/PayTM - 7288040505 #MyJANASENA_MyContribution
797
Stay Tuned To @TeamPowerSena !! Alert Video At 10AM 💥
798
JanaSena 'Yuvashakti' Program, is a wonderful opportunity for the Youth to make your voice heard across the state in the presence of JanaSenani Sri @PawanKalyan garu Registrations will close tomorrow, Enroll now Phone: 08069932222 Email: vrwithjspk@janasenaparty.org
799
2004-09 కాలంలో లేని కంపనీల్లోనే పెట్టుబడులు పెట్టించిన ఘనుడు క్విడ్-ప్రొ-కొ తో ఒక్క రాత్రిలో డీల్ పూర్తి చేసిన మేధావి ఆనాటి కాలంలో అపర కుబేరుడిగా మారిన వ్యాపారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక్కటంటే ఒక్క పరిశ్రమని తీస్కురాలేకపోయాడు ఆనాటి అవినీతి నేటి అసమర్ధతతో సుస్పష్టం
800
ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజాకంఠక పనులు చేస్తే కూల్చి పారదోబ్బడం కాదు తన్ని తరిమేసి పాతరేసిన చరిత్ర ప్రజా ఉద్యమాలది కళ్ళు నెత్తికెక్కిన ప్రతి నియంతా కాల గర్భంలో కలిసిపోయాడు....మీ గతీ అంతే #JanaSenawithIppatam ht#JanaSenawithIppatamk