Trend PSPK(@TrendPSPK)さんの人気ツイート(リツイート順)

726
పదవిలో ఉంటే పని చేయాలని లేదు అని వైసీపీ నిరూపిస్తుంది పని చేయడానికి పదవే అవసరంలేదు అని జనసేన నిరూపిస్తుంది #JanaVaaniJanaSenaBharosa
727
మేము అధికారంలోకి వస్తేనే చేస్తాం అని చెప్పటం కాదు.. ఎవరైనా కష్టాల్లో ఉంటే మనకి వీలైనంత సహాయం చెయ్యలనే ఈ రైతు భరోసా యాత్ర మొదలుపెట్టాం... @PawanKalyan @JanaSenaParty
728
#Jalsa4K Bhimavaram Town 4/4 Fulls Total Gross 1,65,780 🔥 All Time Town Record Special Shows. 🌪️ #HBDJanaSenaniPawanKalyan
730
731
Thank you @bkrsatish garu for putting efforts in unifying everyone from Production House, Fans, Distributors and Theatre Exhibitors to bring us all the #Jalsa4KCelebrations. This wouldn't have been possible without your active contribution.
732
#JanaSenaWithIppatam is trending officially in India at 2nd Place 🔥
733
ఇంకెంత కాలం ఫేక్ లు, సగం సగం వీడియో కట్ చేసి షేర్ చేసి శునకానందం పొందుతారు పేటీయమ్స్? #YCPFakeBrathuku twitter.com/itsGuidoFawkes…
735
విజయనగరంలో నేటి నుంచి సెప్టెంబర్ 2 వరకు జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి పుట్టినరోజు వారోత్సవాలు.
736
Witness the magic of 'Orange' in UK! Tickets are now open for shows in London (13/04/2023) and New Castle (14/04/2023): eventbrite.co.uk/e/608847277597 Book your tickets now! #OrangeSpecialShows #JanaSenaFundDrive
737
738
రాష్ట్రంలో ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ కరువై అనేక అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా ఏనాడు కనిపీయని, ఖండిచని మహిళా కమిషన్ ఇప్పుడు అవసరమే లేని దగ్గర హడావిడి చేయడంలో ఏ మాత్రం రాజకీయ కోణం లేదంటారా మహిళా కమిషన్ ఛైర్మన్ శ్రీమతి @padma_vasireddy గారు?
739
Telsa Telsa Telsa.. at Prasads 🤙 #Jalsa4KCelebrations
740
రహదార్లకు మరమ్మత్తులు చేసి ప్రాణాలు పోకుండా కాపాడ్రా అంటే మొద్దు నిద్ర ఓ గ్రామంలో రోడ్డు విస్తరణ అంటూ అడ్డగోలుగా ఇల్లు కూలుస్తూ జాగారం పిరికి పంద జైల్ రెడ్డి #JanaSenawithIppatam
741
అందరికీ వినాయక చవితి శుభకాంక్షలు 💐 #VinayakaChavithi
742
#KushiReReleaseOnDec31St Bookings opened in Prasads Multiplex Hyderabad.
743
తాను వెళ్తే పోలీసుల పహారాలో పరదాలు కట్టుకుని వెళ్తాడు పవన్ కళ్యాణ్ వెళ్తే పోలీసులతో కంచెలు అడ్డువేయుంచి అడ్డుకుంటాడు ఎందుకయ్యా నువ్వు అసలు @ysjagan? ఏమి ఉపయోగం నీతో? #JanaSenawithIppatam
744
కోడికత్తి ఎటాక్ చేసింది ఎవరు అమరూ? @gudivadaamar మీ ప్రభుత్వం లో ఇప్పటి వరకు కేసు ముందుకి కదలలేదు, అరెస్ట్ చేయలేదు అంటే దాడి డ్రామా చేసింది వైసీపీ కార్యకర్తా? కాదా? #YCPCriminalPolitics twitter.com/NTVJustIn/stat…
745
కదిలిరా సైనికా..! తరలిరా జనసైనికా..! ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరులో జరగబోయే జనసేన కౌలు రైతు భరోసా సభకు జనసైనికులు వీరమహిళలు అందరం వేలాదిగా పాల్గొని విజయవంతం చెయ్యండి. సభా స్థలం: S.K.P.R డిగ్రీ కాలేజీ, పర్చూరు.
746
సామాజిక మాధ్యమాల్లో బలంగా గళం వినిపించే యువతీ యువకులు ఎంతోమంది వున్నారు. మీ ప్రాంత సమస్యలు నేరుగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపపరిచేందుకు 'యువశక్తి' మీకు అద్భుతమైన వేదిక, సద్వినియోగం చేసుకోండి మీ వివరాలు నమోదు చేసుకునేందుకు Phone: 08069932222 Mail: vrwithjspk@janasenaparty.org
747
Special features of 'Varahi' !! 👉Special lighting arrangements around the vehicle. 👉A modern sound system which will allow thousands of people to hear Shri @PawanKalyan's speech clearly. 👉CCTV cameras are installed on all sides of the vehicle. twitter.com/TrendPSPK/stat…
748
749
#Jalsa4K RTC X Roads 5/5 shows Full as of now..🔥🔥 Extra shows will be added soon. 🎇🎇 Sandhya 70mm - House Full Sandhya 35mm - House Full Devi 70mm - House Full Sudershan 35mm - 6pm & 9:15pm House Full #JalsaOnSep01st
750
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మూడో విడత ఈ నెల 10వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరగనున్నది మనందరం నమోదు చేసుకోవడం తో పాటుగా పార్టీ కోసం పని చేసే వారందరితో క్రియాశీలక సభ్యత్వం నమోదు బాధ్యత తీసుకుందాం అందరికీ తెలిసేలా అన్ని మాధ్యమాల్లో ప్రచారం చేయండి Spread the Word!