51
టీడీపీ, వైసీపీ లు సొంత డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజల సమస్యలు నేరుగా విని తెలుసుకునే ఇటువంటి కార్యక్రమం చేపట్టగలరా?
ఛాన్సే లేదు, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలకు కారణం వీరిద్దరే కదా
#JanaVaaniJanaSenaBharosa twitter.com/JanaSenaParty/…
52
మీ కోసం జనసేన ఉంటుంది - @PawanKalyan.
#JanaVaniJanaSenaBharosa
53
అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలకు,ఇప్పుడు చేసే పనులకు కొంచెమైనా సంబంధం వుందా సీబీఐ దత్తపుత్ర @ysjagan ?
బాదుడే బాదుడు అన్నావ్, నువ్వేమో వీర బాదుడు బాదుతున్నావ్
సామాన్యులు ప్రయాణించే ఆర్టీసీ పెంచుకుంటూ పోతే తమ అవసరాల నిమిత్తం ఎలా ప్రయాణించాలి?
twitter.com/WARMA007/statu…
54
EMERGENCY
BLOOD :- AB NEGATIVE BLOOD (AB -VE)
PATIENT NAME :+
P.LAXMA REDDY
PURPOSE :- DIALYSIS TREATMENT
ADDRESS :- HYDERABAD AIG HOSPITAL, GACHIBOWLI
CONTACT NUMBER :- 9440368815
55
Request for blood
Patient name: Lakshman Rao
Purpose
Blood group: any blood group
Number of units : 2
Hospital : Yashoda
Location: Secunderabad
Contact number: Srinivas 7013842558
56
అసలు ఈ వైసీపీ నాయకులకు విచక్షణ అనేది కొంచెమైనా వుందా?
కల్తీ అమ్మేవాళ్ళు కూడా బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు రౌడీ రాజ్యంలో
అధికారం వుంది కదా అని ఒళ్ళు, నోరు మరిచి మాట్లాడితే రేపు అధికారం పోయాక అదే మీరు అనుభవించడం ఖాయం, కొద్దిరోజులు ఓపిక పట్టండి చాలు
57
Finally JanaSenani @PawanKalyan garu changed Twitter DP 🔥🙏
58
మీ సమస్యకి నేను బలమైన గొంతుని అవుతా - @JanaSenaParty Chief Sri @PawanKalyan
సామాన్యుడి గళం వినిపించేలా "జనవాణి - జనసేన భరోసా"
జులై 10, ఆదివారం, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు
వేదిక : మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం, విజయవాడ
#JanaVaaniJanaSenaBharosa
60
రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యా సంస్థలు మూసేసి విద్యార్థులను రోడ్ల మీదకు లాక్కొచ్చిన దొంగ మామ సీబీఐ దత్తపుత్రుడు @ysjagan twitter.com/PawanKalyan/st…
61
Vaccination in @YSRCParty @ysjagan ruling state of Andhra Pradesh
This is just an example of n number of cases like these where vaccination is reported by the government and certificates are generated without the actual person getting vaccination twitter.com/PavanJourno/st…
62
Watch out the POWERful version of Toofan Song ft @PawanKalyan 💥💥
#PowerToofan by @KarnatakaPSPKFC
Yt link :-youtu.be/GvY9eiQo4FE
63
విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈరోజు (10-7-2022) ఉదయం నుండి జరుగుతున్న రెండవ విడత జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో తమ సమస్యలు తెలిపేందుకు అర్జీలతో వేచి ఉన్న వేలాది మంది ప్రజలు..
#JanaVaaniJanaSenaBharosa
64
వీళ్ళ దొంగ నాయకుడు, సీబీఐ దత్తపుత్రుడు ఒక్క లైన్ కూడా చూడకుండా పూర్తిగా చదవలేడు
వీళ్ళ పేటీయం కూలీలు ఒక్కటి కూడా పూర్తిగా పోస్టు చేయలేరు
ఫేక్ మనుషులు, ఫేక్ బ్రతుకులు.. మీ బ్రతుకంతా ఇంతేనా ఇంకా? 151++ గెలిచి కూడా ఫేక్ బ్రతుకేనా?
#YCPFakeBrathuku
65
గజదొంగ సీబీఐ దత్తపుత్రుడు స్క్రిప్టెడ్ మాటలు, చేతలు, ఆఖరికి నవ్వు కూడా ఫేక్
వీళ్ల పార్టీ చేసేవి అన్నీ ఫేక్ ప్రచారాలు
వీళ్ల కార్యకర్తలు చేసేవి ఫేక్ ఎడిట్లు
వీళ్ల పార్టీనే ఒక ఫేక్.. ఫేక్ కాంగ్రెస్ పార్టీ
#YCPFakeBrathuku
66
ఎన్నికల ముందు CPS రద్దు నుండి మద్యపాన నిషేధం వరకు ఎన్నో ఫేక్ హామీలు ఇచ్చి ఇప్పుడు చేయలేక చేతులెత్తేశారు
ఫేక్ మ్యానిఫెస్టో రూపకల్పన చేయడంలో దిట్ట సీబీఐ దత్తపుత్రుడు
#YCPFakeBrathuku
67
ఫేక్ ఎడిట్లు, ఫేక్ ప్రచారాలు లేకుండా నీతిగా, నిజాయితీగా జనసేన పార్టీ ని ఎదుర్కొనే దమ్ముందా?
'ఫేక్' లేకుండా !?
మీ వల్ల అవుతుందా?
పై నుండి క్రింద వరకు పార్టీ మొత్తం ఫేక్ గాల్లే, తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు
పరిపాలన చేతకాక ఫేక్ కి అలవాటు పడ్డారు
#YCPFakeBrathuku
68
JanaSena Party exclusive digital campaign from July 15th exposing AP roads issue. Chief #PawanKalyan will directly participate in the campaign !
#GoodMorningCMSir
69
రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా వున్నాయంటే వర్షాల వలన రోడ్లు వేయలేకపోయారని కాకమ్మ కబుర్లు చెప్పి మీ వైఫల్యాన్ని బయట పెట్టుకున్నారు
వర్ష కాలం తిరిగి వచ్చేసింది, ఇప్పటికీ రోడ్లు అదే స్థితిలో వున్నాయి, ఈసారి ఏమి సాకులు చెప్తారు?
నిద్రలేవండి సీబీఐ దత్తపుత్రా @ysjagan
#GoodMorningCMSir
70
పదవిలో ఉంటే పని చేయాలని లేదు అని వైసీపీ నిరూపిస్తుంది
పని చేయడానికి పదవే అవసరంలేదు అని జనసేన నిరూపిస్తుంది
#JanaVaaniJanaSenaBharosa
71
ఇంకెంత కాలం ఫేక్ లు, సగం సగం వీడియో కట్ చేసి షేర్ చేసి శునకానందం పొందుతారు పేటీయమ్స్?
#YCPFakeBrathuku twitter.com/itsGuidoFawkes…
72
Stay Tuned To @TeamPowerSena !!
Alert Video At 10AM 💥
73
New definition of Liquor Ban in the state by @ysjagan 's @YSRCParty Government twitter.com/SiDManchikanti…
74
జులై 15,16,17 తేదీల్లో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపైన్.
#GoodMorningCMSir
75
Tomorrow 8:00AM. Get ready @ysjagan 🕗💣