26
Oct 5, 2022. #JanaSena ✊
28
విజయదశమి నుంచి మొదలుపెట్టే యాత్రకు సంబంధించి కొత్త వాహనాలు వచ్చేశాయి. కాన్వాయ్ కోసం 8 కొత్త వెహికల్స్ ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరాయి.
@PawanKalyan @JanaSenaParty
29
మంత్రి గారేమో ఆసుపత్రులు అంతా బాగున్నాయి అంటారు, ఇదేనా బాగుండటం?
వైసీపీ నాయకులు చికిత్సకు ప్రక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారు, ఇక్కట్లేమో సామాన్యులకు.
ప్రభుత్వ ఆసుపత్రులు ఎప్పటికి బాగుపడేను? twitter.com/Raghavudu/stat…
31
32
కౌలు రైతు భరోసా యాత్ర కోసం గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు బయల్దేరిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
#JanaSenaRythuBharosaYatra
33
జనసేనాని కి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న జనసైనికులు @ ఎటుకూరు.
#JanaSenaRythuBharosaYatra
34
ఏటుకూరులో జనసేనానికి జన నీరాజనం..
#JanaSenaRythuBharosaYatra
35
ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరులో చేపట్టిన రైతు భరోసా యాత్రకు వెళ్తున్న జనసేనాని @PawanKalyan గారిని మార్గమధ్యంలో లాల్ పురంలో గజ మాలతో ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, ప్రజలు
#JanaSenaRythuBharosaYatra
36
ఏ నాయకుడు మమ్మల్ని పట్టించుకోలేదు.
పవన్ కళ్యాణ్ గారు దేవుడు లా మా పిల్లల్ని మమ్మల్ని ఆదుకునేందుకు వస్తున్నారు - ఆత్మహత్య చేసుకున్న రైతు భార్య.
#JanaSenaRythuBharosaYatra @PawanKalyan 🙏🙏
37
రైతు భరోసా యాత్రలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు రచ్చబండ వేదికకు చేరుకున్న జనసేనాని @PawanKalyan గారు
LIVE: youtu.be/CzJZgAUjQgQ
#JanaSenaRythuBharosaYatra
38
'Inconsistent, fickle-minded, aggressive..'
MY FOOT
No other politician comes close to @PawanKalyan in understanding the pain of the poor let alone trying to solve their issues with his/her hard-earned money
Inkem kavali ra oka manishiki vote eyaniki..
39
Wishing Thalapathy @actorvijay Garu A Very Happy Birthday From @PawanKalyan followers!
All the very best for #Varisu #Vaarasudu
#HBDDearThalapathyVijay
40
గ్రాఫిక్స్ వాడి అక్కడ జనాల్ని పెడతావా @SakshiHDTV ?
41
పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మరియు పార్టీ సిద్ధాంతాలను ప్రతీ పౌరునికి చేరవేయడానకి నిర్ధిష్టమైన లక్ష్యంతో ముందుకు పోదాం.
Do subscribe & share :- 👇👇👇
youtube.com/channel/UC5Ebv…
42
And the results are as follows: twitter.com/AndhraPradeshC…
43
బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారా మేడం @VidadalaRajini ?
44
'జన వాణి'
ప్రజల సమస్యలను ప్రభుత్వం పెడ చెవిన పెడుతున్న వేళ ప్రజల సమస్యలు నేరుగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారే విని పరిష్కారానికై పార్టీ పరంగా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలతో సంప్రదించి పని చేయించే విధంగా రూపొందించిన కార్యక్రమమే 'జన వాణి
VideoLink: youtu.be/dbtC4elWrmY
45
Dear Sainiks, Chief @PawanKalyan garu intends to reach the common public through 'Jana Vaani' campaign to know their issues.
So, please don't overcrowd the event. Instead, encourage common public to attend the event & lodge their issues with the Chief.
#JanaVaaniJanaSenaBharosa
46
వాలంటీర్లు మీ వైసీపీ ఉద్యోగులైతే ప్రభుత్వం నుండి వేతనాల ఇస్తూ ప్రజల సొమ్ము దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు @AmbatiRambabu , @ysjagan ?
ఇంకెంత దోచేస్తారు?
twitter.com/WARMA007/statu…
47
2014 నుండీ ఇదే తీరు.. ర్యాంకులు, అవార్డులు వస్తున్నాయి కానీ రాష్ట్రానికి పరిశ్రమలు, యువతకి ఉద్యోగాలే రావట్లేదు twitter.com/mnadendla/stat…
48
Sena, please do make a note of this, let the Chief @PawanKalyan garu reach the common public through 'Jana Vaani'
Let us encourage the common public to come forward to lodge their issues with the Chief and make this campaign a success
Spread the word!
#JanaVaaniJanaSenaBharosa twitter.com/TrendPSPK/stat…
49
2 Days old Baby boy
O negative blood required
Very urgent For yellow cells
Hospital : Princess durreshavar childrens hospital ,dabeerpura , Hyderabad
Contact :8088632627
9618689737
50
జనవాణి జనసేన భరోసా కార్యక్రమం ద్వారా సామాన్యుల సమస్యలు తెలుసుకుంటున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు
Live link : youtu.be/SsfEr3nB6iI
Subscribe to our party youtube channel youtube.com/c/JanaSenaParty for all the updates
#JanaVaaniJanaSenaBharosa