Trend PSPK(@TrendPSPK)さんの人気ツイート(古い順)

427
అక్రమంగా జనసేన నాయకులను అరెస్టులు చేసినా, జనసేనాని లేకపోయినా నిర్విరామంగా కొనసాగుతున్న ఉత్తరాంధ్ర జనసేన జనవాణి కార్యక్రమం #JanaVaaniJanaSenaBharosa #YCPCriminalPolitics
432
Thread for WhatsApp Status Edits twitter.com/itsGuidoFawkes…
433
Janasainiks, in hundreds, are now reaching Novotel to have a look at Chief @PawanKalyan. He is now confined to his hotel room in Novotel since Vizag police had earlier issued him a notice to not organize any public meeting or rally in Vizag.
434
AP Minister @RojaSelvamaniRK showing middle finger to common public at Vizag airport yesterday! A New Low by the elected representative. Roja garu, Do you have any respect? decency? shame? #YCPCriminalPolitics twitter.com/JSPSoul007/sta…
436
437
తల్లీ, నీ తెగింపుకి 🙏🏽🫡 మీ పార్టీ అన్నిచోట్లా ఓడిపోయింది ఏమి సాధించార్రా మీరంటే ప్రజల 'నిస్వార్థ' ప్రేమాభినాలు, నమ్మకం అని గర్వంగా చెప్పుకుంటాం మీ @JanaSenaParty బలం ఏంట్రా అని అడిగితే ఇదిరా జనసేన బలం అని గొంతెత్తి చెప్తాము #JanaSenaForVizag‌ Against #YCPCriminalPolitics
438
.@ysjagan, గతంలో నీ దోపిడీకి నీ తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎంతో మంది ప్రభుత్వ అధికారులను కోర్టు బోనులు ఎక్కించావ్, జైలు కి కూడా పంపించావ్ ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చాక కూడా నీ వల్ల ప్రభుత్వ అధికారులు కోర్టులో చివాట్లు తింటున్నారు #YCPCriminalPolitics twitter.com/Veeru23mayee/s…
439
ఎవమ్మా @RojaSelvamaniRK సిగ్గులేదా మీ పార్టీ వాళ్ళకి ? మీరేమో దొంగ డ్రామాలు చేస్తారు, మీ కార్యకర్తలు.. అదే గూండాలతో దాడులు చేయిస్తారు రాష్ట్రాన్ని రౌడీ రాజ్యం చేసేసి అంతకంతా నాశనం చేస్తున్నారు ఇలాంటి వ్వారి మీదనా మీ ప్రతాపం? సిగ్గుండాలి #YCPCriminalPolitics twitter.com/sreekanth324/s…
440
Route map of Chief Sri Pawan Kalyan garu from Novotel to Airport
441
విశాఖపట్నం విమానాశ్రయానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ గారు
442
ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ లేదా రేపు రాష్ట్ర గవర్నర్ ని కలిసే అవకాశం twitter.com/TrendPSPK/stat…
444
విశాఖలో జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు మంగళగిరి పయనమైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకు కనీసం అభివాదం చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. #YCPCriminalPolitics
445
ఇటువంటి ఆంక్షలు భవిష్యత్తులో విధించకుండా జగన్ రెడ్డి గప్రభుత్వాన్ని నియంత్రించేలా న్యాయపోరాటం చేయడానికి న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. #YCPCriminalPolitics
446
మా పోరాటం ప్రభుత్వం మీద , పోలీస్ శాఖ పై కాదు - జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు #YCPCriminalPolitics
447
నోవోటెల్ నుండి బయలుదేరే ముందు వైసీపీ ప్రభుత్వ ప్రోద్బలంతో అక్రమ అరెస్టుల అనంతరం విడుదలైన నాయకులతో పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు #YCPCriminalPolitics
448
గన్నవరం విమానాశ్రయం నుండి మంగళగిరి పార్టీ కార్యాలయనికి బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు
449
450
మంగళగిరి జనసేన పార్టీ కార్యక్రమంలో ప్రారంభమైన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ youtu.be/lkhnLuyYICk