402
#JanaSenaForVizag
"ఏంటో ఈ పాలన" song 👌👏👏 MUST WATCH.
Watch full song here : youtu.be/iraEED8cKPU
twitter.com/BhagathChegu/s…
403
#JanaSenaForVizag trending @ 3rd place in INDIA trends.
404
విశాఖ విమానాశ్రయం నుండి ఎన్ఏడి వరకు పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురుచూస్తున్న జనసేన శ్రేణులు. 🔥🔥
#JanaSenaForVizag
405
విశాఖపట్నం చేరుకున్న జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు
@JanaSenaParty @PawanKalyan
#JanaSenaForVizag
406
Janasenani ✊🔥
#JanaSenaForVizag
407
Huge crowd at Vizag Airport. 🔥🙏
#JanasenaForVizag @PawanKalyan
408
మనకి పోయేదేమీ లేదు..
అడిగిన వాటికి సమాధానం చెప్పలేక రోజూ మీడియా గొట్టాల ముందు పాచి కంపు నోరులేసుకుని @PawanKalyan ని తిడితే
అతని అభిమానులకి కోపం రాకుండా ఎలా ఉంటుంది అని తటస్థ ప్రజానీకానికి ఆలోచన లేకపోడానికి వారేమి YCheaP Paytm గొర్రెలు కాదుగా !!
#JanaSenaForVizag
409
😂😂😂
410
భారీ ర్యాలీతో పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం పలికిన జనసైనికులు.
#JanaSenaForVizag
411
విశాఖపట్నం విమానాశ్రయం దగ్గర శనివారం రద్దీ ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు ఫ్లైట్ మిస్ అవ్వకుండా కుటుంబంతో సహా వారి లగేజిని మోస్తూ, వారికి భద్రతనిస్తూ క్షేమంగా విమానాశ్రయం లోపలికి తరలిస్తున్న జనసైనికులు. సమయానికి ఫ్లైట్ అందేలా సహాయం చేశారు.
#JanaSenaForVizag
412
ఇది అసలైన జన గర్జన🦁
#JanaSenaForVizag
414
415
వైసీపీ గుండాలకి చెప్తున్నా, మీ బెదిరింపులకి మా జనసేన, జనసైనుకులు, వీర మహిళలు ఎవరు భయపడరు - @PawanKalyan
#JanaSenaForVizag
416
418
వైసీపీ గుండాలకి భయపడే ప్రసక్తే లేదు
#YCPCriminalPolitics
419
ఉత్తరాంధ్ర ప్రజలు తమ గోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండా ఆపే ప్రయత్నంలో భాగంగానే ఈ సంబంధంలేని నోటీస్లు
ఉత్తరాంధ్రలో ఎంత దోచారు @YSRCParty @ysjagan ? అంత భయపడుతున్నారు?
#YCPCriminalPolitics twitter.com/JanaSenaParty/…
420
పైనుండి తలొగ్గి నోటీస్లు ఇచ్చారు కానీ ఇచ్చిన నోటీస్ గురించి వివరణ అడుగుతుంటే తడబడుతున్న పోలీసులు
@ysjagan నీ రౌడీ రాజకీయం, నీచ రాజకీయం కోసం పోలీసులను ఎందుకు బలిపశువులను చేస్తావు?
#YCPCriminalPolitics
421
పని చేతకాని ప్రభుత్వాల పాలనలో ప్రజల్ని పట్టించుకొని పాలకుల హయాంలో,ప్రజల పక్షం వహిస్తూ ప్రజల గొంతు వినిపించడానికి #Janavaani చేపడితే ఇన్ని అడ్డంకులు,అక్రమ అరెస్టులు,నోటీసులా?
సజావుగా సాగాల్సిన కార్యక్రమానికి ఇన్ని ఆటంకాలా @ysjagan ?
#YCPCriminalPolitics
422
ఉద్రిక్తతలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునే మీ స్వార్ధం వల్ల సామాన్యుల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతుందని గుర్తుంచుకో @ysjagan
#YCPCriminalPolitics
423
కోడికత్తి ఎటాక్ చేసింది ఎవరు అమరూ? @gudivadaamar
మీ ప్రభుత్వం లో ఇప్పటి వరకు కేసు ముందుకి కదలలేదు, అరెస్ట్ చేయలేదు అంటే దాడి డ్రామా చేసింది వైసీపీ కార్యకర్తా? కాదా?
#YCPCriminalPolitics twitter.com/NTVJustIn/stat…