476
ఇప్పటం గ్రామంలో నడుస్తూ వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కూల్చివేసిన ఇళ్లను పరిశీలిస్తున్న జనసేనాని @PawanKalyan గారు
#JanaSenawithIppatam
477
గుంతలు పూడ్చలేని, రోడ్డులు వేయలేని నువ్వు రోడ్డు విస్తరణ చేస్తావా @ysjagan
సిగ్గుందా ఈ ప్రభుత్వానికి
#JanaSenawithIppatam
twitter.com/HumanTsunamiFa…
478
తాను వెళ్తే పోలీసుల పహారాలో పరదాలు కట్టుకుని వెళ్తాడు
పవన్ కళ్యాణ్ వెళ్తే పోలీసులతో కంచెలు అడ్డువేయుంచి అడ్డుకుంటాడు
ఎందుకయ్యా నువ్వు అసలు @ysjagan? ఏమి ఉపయోగం నీతో?
#JanaSenawithIppatam
479
అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నా ఆగకుండా ఇప్పటం గ్రామం చేరుకున్న పవన్ కళ్యాణ్ గారు
twitter.com/HumanTsunamiFa…
480
ఇప్పటం గ్రామం చేరుకున్న జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు.
#JanaSenaWithIppatam
481
ఇప్పటం వెళ్ళడానికి పోలీసులు అడ్డుపడటంతో పార్టీ ఆఫీసు నుండి నడుచుకుంటూ ఇప్పటం గ్రామం బయలుదేరిన జనసేనాని @PawanKalyan గారు
#JanaSenawithIppatam
482
#JanaSenawithIppatam ht#JanaSenawithIppatamO
483
Here is the tag:
#JanaSenaWithIppatam
484
* ఇప్పటం వెళ్లకుండా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందే నిలువరించే ప్రయత్నం చేసిన పోలీసులు
* వాహనం దిగి నడుచుకుంటూ ఇప్పటం బయలుదేరిన శ్రకళ్యాణ్ గారు
* అరెస్టు చేసుకుంటే అరెస్టు చేసుకోనివ్వండి అన్న కళ్యాణ్ గారు
#JanaSenaWithIppatam
485
అలానే అభిమానుల ముసుగులో అరాచక వాదులు దూరి కళ్యాణ్ గారికి హాని తలపట్టే అవకాశముంది, అర్థం చేసుకోండి
కళ్యాణ్ గారి భద్రత మన బాధ్యత. దయచేసి ఎవరూ ఆయనకి, ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ కి అడ్డుపడకండి
పరిసరాలను గమనిస్తూ వుండండి
కళ్యాణ్ గారు, మీరు జాగ్రత్త 🙏🏽
#JSPStandsWithIppatam
486
జనసైనికులకు విజ్ఞప్తి
జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఇప్పటం గ్రామ పర్యటనలో అభిమానులు, కార్యకర్తలు ఆయన దగ్గరకు వెళ్లేందుకు ఎగబడొద్దు అని మనవి చేసుకుంటున్నాం 🙏🏽 ఆయన గ్రామ ప్రజలను కలిసి వారితో మాట్లాడి ధైర్యం ఇచ్చేందుకు వెళ్తున్నారు, ఆయన వచ్చిన పనికి ఆటంకం కలగకుండా మసులుకోండి 🙏🏽
487
A new hashtag tomorrow! #JanaSena
488
- జనసేనాని పవన్ కళ్యాణ్ గారు జగనన్న కాలనీల సామాజిక తనిఖీని (Social Audit) ప్రకటించారు
- ఆంధ్రా థానోస్ జగన్ రెడ్డి ఇప్పటం గ్రామంలో జనసేన మద్దతుదారుల ఇళ్లను కూల్చివేశాడు
అత్యంత పిరికి రాజకీయ నాయకుడిగా @ysjagan ని చరిత్ర గుర్తుంచుకుంటుంది
#JSPStandsWithIppatam
489
వాడినంటే తట్టుకున్నాడు
వాడి మనుషుల్ని ఘోస పెట్టుకున్నారు - తగలేట్టెస్తాడు
#JSPStandsWithIppatam
490
నీ పాడేపల్లి ప్యాలెస్ చుట్టూ మనుషులుండకుండా ఇల్లులు నేల మట్టం చేసేస్తావా?
జనసేనకి మద్దతిచ్చారని అమాయకులు ఇల్లు కూలుస్తావా?
నీ అయ్య జాగీర్ బే ...నీ అబ్బ జాగీరా బే ఇది
చెప్పు నీ జగ్గాకి చెప్పు...సేనాని వస్తున్నాడని చెప్పు..జనసేనాని వస్తున్నడని చెప్పు
#JSPStandsWithippatam
491
నీ అహంకారం పేదోడి మీదా?
నీ అధికార మధం సామాన్యుల మీదా?
కోరి తెచ్చుకున్న ఖర్మవి నువ్వైతే నీకు కొరివి పెట్టేందుకు కాగడా పట్టుకొని వస్తున్నాం కాసుకో కొడకా
#JSPStandsWithippatam
492
బస్తీలో గరీబోళ్ళ గుడిసెలు కూలిస్తే నీ అబ్బ పంచలూడదీసి పరిగెత్తిస్తా అన్నోడు వాడు
వాడిని గుండెల్లో పెట్టుకున్నోళ్ళ గూడు కూల్చావ్....
నీ మరణ శాసనాన్ని నీ చేత్తో రాసి కత్తి వాడి చేతికిస్తున్నావ్ రా జలగా
#JSPStandsWithIppatam
493
Connect The Dots
👉 @PawanKalyan announces Jagananna Colonies Social Audit
👉 @ysjagan demolishes houses of Janasena Supporters in Ippatam Village
History will remember @ysjagan as a politician with the utmost cowardice
#JSPStandsWithIppatam
494
Senani Lands, to stand with Ippatam ✊
495
496
భుజం కాసిన ఇప్పటం గ్రామానికి బలంగా నిలబడేలా రణరంగం లోకి దిగడానికి వస్తున్న జనసేనాని
రేపు ఉదయం ఇప్పటం గ్రామంలో పర్యటించనున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు
#JSPStandsWithIppatam
497
JanaSena Telangana stages protest against running pubs in residential areas of Hyderabad. These pubs have been causing serious trouble to the residents yet authorities have been turning a blind eye to what is happening.
#BanPubsAtResidentialAreas
498
ఇప్పటం గ్రామ ప్రజలకు అండగా నిలబడుతూ రేపు ఇప్పటం గ్రామం సందర్శించనున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
499
రాష్ట్రంలోని రోడ్లు బాగుచేయలేని నువ్వు ఇప్పటం గ్రామంలోని 70 అడుగుల రోడ్డుని 120 అడుగుల రోడ్డు చేయడానికి పూనుకున్నాడు అంటే ఎలా నమ్మేది @ysjagan ?
జనసేన పార్టీ సభకు వారి స్థలం ఇచ్చారు అనే కక్ష్య సాధింపు కోసం ఇప్పటం లో ఇల్లు కూలుస్తున్నావ్
నువ్వో సీఎం వా అసలు? తూ..
500
ఆంగ్ల భాష అవసరముంది కానీ అసలు మూలం ఏదైనా నేర్చుకోవడానికి మన మాతృభాష అతి ముఖ్యం
అధికార భాష సంఘం అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇలా మాట్లాడడం సిగ్గుచేటు
తెలుగు భాష పై ఈ వైసీపీ ప్రభుత్వ చిన్నచూపు, అణచివేత స్పష్టంగా తెలుస్తోంది
మాతృభాషను విస్మరించడం చాలా తప్పు