Trend PSPK(@TrendPSPK)さんの人気ツイート(新しい順)

526
Form-18
527
Graduate MLC Vote. Passport Size Photo, Attested Degree Certificate needs to be attached along with the above mentioned details. Last Date to apply is November 7, 2022. All the eligible graduates, apply for the same without fail. Old Graduate MLC Voters also need to re-apply.
528
Eligibility: Must have obtained degree atleast 3 years prior to November 1, 2022. Registration Process: ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/on… Fill in Form-18 at above link giving particulars such as Name, Address, Aadhar Number, Assembly Constituency Voter ID details, if any to apply
529
Graduate MLC elections are scheduled for next year in the following districts: 1. Srikakulam - Vizianagaram - Visakhapatnam 2. Prakasam - Nellore - Chittoor 3. Kadapa - Anantapur - Kurnool Graduate MLC Voter Registration Process explained in brief in this thread
530
పైన చెప్పిన వివరాలతో పాటు మీ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, Attested డిగ్రీ సర్టిఫికేట్ జత చేసి అప్లై చేసుకోవాలి ఓటు నమోదుకు ఆఖరి తేదీ నవంబర్ 7, 2022 అర్హత కలిగిన వారందరూ తప్పకుండా ఓటు నమోదు చేసుకోండి గతంలో గ్రాడ్యుయేట్ MLC ఓటు వున్నవారు కూడా మరలా క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
531
అర్హత: నవంబర్ 1 2022 (అర్హత తేదీ) కి మూడు సంవత్సరాలు ముందుగా డిగ్రీ పూర్తి అయ్యి వుండాలి రిజిస్ట్రేషన్ ప్రక్రియ: ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/on… పైన లింక్ లో Form-18 లో మీ పేరు, చిరునామా, ఆధార్ నెంబర్, శాసనసభ ఓటు ఓటు వుంటే ఆ వివరాలు ఇచ్చి Graduate MLC ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి
532
వచ్చే సంవత్సరంలో క్రింది ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు జరగనున్నాయి 1. శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం 2. ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు 3. కడప - అనంతపురం - కర్నూల్ గ్రాడ్యుయేట్ MLC ఓటరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ thread లో క్లుప్తంగా..
533
Connect With Janasena Leader - @DrSandeepJSP Date & Time : Saturday, Oct 29th, 2022 7 am IST Goto Meet link : meet.goto.com/395769637 India (Toll Free): 18001219881 - One-touch: tel:18001219881,,395769637# Access Code: 395-769-637
534
Best wishes to the team. Appreciating @JANASENA_UK for the gesture 👍🔥 twitter.com/JANASENA_UK/st…
535
పాఠశాలల్లో విద్యార్ధులకి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని దశాబ్దాలు పడుతుందో సామాన్య ప్రజలకు అర్దమయ్యే భాషలో వివరించగలరా @BotchaBSN ? విద్యార్థుల drop out శాతం తగ్గించి అందరూ బాలలు అందరూ పాఠశాలలకు హాజరయ్యేలా ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పగలరా? twitter.com/TrendPSPK/stat…
536
ఏపీలో రోడ్లే కాదు, బస్సులూ అధ్వాన్నమే- టైర్లు ఊడిపోయిన వైనం!!
537
ఏపీ అప్పుల చిట్టా ఎంతో లెక్క చెప్తారా @BugganaRaja? ఒక్కో పౌరుడిపై ఎంత భారం మోపారో ప్రజలకి వివరణ ఇవ్వగలరా? twitter.com/TrendPSPK/stat…
538
జనసేన పై కొత్త కుట్ర మరో కోడి కత్తి తరహా డ్రామా ప్లాన్ చేసారా? లేక బాత్రూమ్ లో గుండెపోటు తరహా కుట్ర చేస్తున్నారా? అయితే ఇతర పార్టీ నాయకుల మీద దాడులు?లేదా సొంత పార్టీ వారి మీద దాడి డ్రామాలు? దాడుల రాజకీయం తప్ప పరిపాలన చేతకాదా ఆంధ్రా థానోస్ @ysjagan కు?
539
ఆ ప్రశ్న ఏమైయుంటది ?? ఆ అరగంట ఏం జరిగింది ?? twitter.com/AmbatiRambabu/…
540
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులకు సూటి ప్రశ్నలు! మీకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేసేది ఏమైనా వుందా? లేక చౌకబారు విమర్శలతోనే పదవీ కాలమంతా వెళ్లదీస్తారా? @BugganaRaja @JogiRameshYSRCP @BotchaBSN
541
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులకు సూటి ప్రశ్నలు! మీకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేసేది ఏమైనా వుందా? లేక చౌకబారు విమర్శలతోనే పదవీ కాలమంతా వెళ్లదీస్తారా? @gudivadaamar @RojaSelvamaniRK @dadisetty_raja @VidadalaRajini
542
పద్ధతిగా మాట్లాడే వారికి మర్యాద, నోరుంది కదా అని ఇష్టానుసారంగా వాగేవారికి చెప్పు దెబ్బ 👌🏽👌🏽 సేనా, ఇంకా ఇదే ఫాలో అయిపోదాం మనం కూడా, వాళ్ళు మాట్లాడే విధానంలోనే మర్యాదల్లో లోటుపాట్లు లేకుండా తిరిగి ఇచ్చేద్దాం మనం కూడా twitter.com/JanaSenaParty/…
543
మహిళా మంత్రులని మీకు ఇచ్చిన గౌరవం కాపాడుకుంటే మంచిది @RojaSelvamaniRK @VidadalaRajini ! twitter.com/JanaSenaParty/…
545
One of our friends father undergoing a serious surgery and we are planning to raise funds as they are poor and can't afford for all the medical expenses...pls help them as much as you can...fully verified and genuine case🙏 milaap.org/fundraisers/su…
546
మనలో ఒక జనసైనికుడు ..చరణ్ మీకు తోచినంత సహాయం చేయండి .🙏 Account Number - 150510100059243 Ifsc code - UBIN0815055 phonepe/gpay/paytm - 7729890135
547
Andhra Thanos @ysjagan 's government is blithely ignoring their responsibilities and people are paying the price. The promise of primary healthcare in tribal areas continues to be a pipe dream. #GoodMorningCMSir
548
Let’s welcome a team of talented editors to showcase their skills for the better society under the leadership of Sri. @PawanKalyan & @JanaSenaParty Follow & Support @TeamPKEditors
549
An innings that will be remembered for decades to come, that will go down as one of the greatest in the history of the game, that will be echoed in the minds of those who witnessed it live UNTIL THEY LIVE. Take a bow KING @imVkohli 🐐 Congrats Team India 🙌 #INDvsPAK
550
Trending at No.2 now! Sena, keep tweeting to expose the AP Women Commission working just for the benefits and Interests of @ysjagan and @YSRCParty #APWomenCommissionExposed twitter.com/TrendPSPK/stat…