451
Only HOPE for AP !!
@PawanKalyan 🙏🫡
452
నేరస్తులు నాయకులైతే భాదితులను ఆక్రమణదారులనే అంటారు
మానవత్వంలో కూడా విద్వేషాన్ని వెతికే ఉన్మాదం
ధాతృత్వంలో కూడా ద్వేషాన్ని చొప్పించే దౌర్భాగ్యం
#YSJaganDarkGovernance twitter.com/TeluguBulletin…
453
ఏమయ్యా అమరూ @gudivadaamar ..
పెట్టుబడుల్లో దేశంలో టాప్ 10 లో కూడా లేదు మన రాష్ట్రం..
నీ శాఖ ఏంటో మరిచిపోయి నీ పదవీ కాలమంతా రికార్డింగు డాన్సులు, పదవి కాపాడుకోవడం కోసం పిచ్చి కుక్కలా కళ్యాణ్ గారి మీద మొరుగుతూనే వుండు, అనకాపల్లి ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టే రోజు దగ్గరలోనే వుంది
454
ఇల్లు కూల్చివేతకు గురైనవరికి ఇంటికి "లక్ష రూపాయలు" చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తున్న ఇప్పటం గ్రామ ప్రజలు. 🙏❤️
455
ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతకు గురైనవారికి ఇంటికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు
#JanaSenaWithIppatam
456
కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామానికి 50 లక్షలు ఇవ్వలేదు అనేది తప్పుడు ప్రచారం
గ్రామ పంచాయతీ పేరు మీద చెక్కు ఇవ్వాల్సి వుండగా అక్కడ గ్రామ పంచాయితీ వైసీపీ వాళ్ళు ఆ చెక్కు CRDA పేరు మీద ఇవ్వమని నిస్సిగ్గుగా అడగి రాజకీయం చేయడంతో పెండింగ్ పడిందని గమనించగలరు
458
విగ్రహ రాజకీయాలు ఎప్పుడు మానుతావు ఆంధ్రా థానోస్ @ysjagan?
గ్రామ నడిబొడ్డున వివాదాస్పద విగ్రహం ఇప్పటికీ అలానే వుంచి ఇంకెక్కడో వున్న విగ్రహం తీసేసి ప్రజలను మభ్యపెడుతున్నావ్
ప్రజల ఇళ్లు, జాతీయనాయకుల విగ్రహాలు కూల్చేసి ఇప్పటికీ నీ అయ్య విగ్రహం అలానే వుంచుకున్నావ్, వాళ్ళకంటే ఎక్కువా? twitter.com/i/web/status/1…
459
Birthday wishes to Guruji from all @PawanKalyan followers. May God repeat so many such birthdays for you like we do with your movies 🎉
#HappyBirthdayTrivikram
460
Let the voice of JanaSenani @PawanKalyan & @JanaSenaParty to reach the ears of every telugu people across the globe.
Follow & Support
👉 @VoiceofJSPK
461
Interaction with @GadeTweets garu
(Guntur Dist President, @JanaSenaParty )
Date : 06-11-2022
Time : 07:00 pm
Stay tuned to @JSP_Guntur
Set a reminder for my upcoming Space! twitter.com/i/spaces/1BdxY…
462
ICYMI ▶️
Videos from @JanaSenaParty Chief Sri @PawanKalyan visit to Ippatam village today..
#JanaSenaWithIppatam
youtube.com/playlist?list=…
463
Happening now!
twitter.com/i/spaces/1BdGY…
464
కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్న జోగి కి నీలిపూడి గ్రామ ప్రజలు బుద్ధిచెప్పిన మాదిరి పెడన నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెప్పడం ఖాయం
ఎక్కువ ఎగరకు జోగి, తొందరలోనే బొక్కబోర్లా పడతావ్
@JogiRameshYSRCP
#JanaSenawithIppatam
465
Welcome to @ysjagan Reddy's Government
Nationalists are Ignored
Factionists are Honored
466
ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజాకంఠక పనులు చేస్తే కూల్చి పారదోబ్బడం కాదు
తన్ని తరిమేసి పాతరేసిన చరిత్ర ప్రజా ఉద్యమాలది
కళ్ళు నెత్తికెక్కిన ప్రతి నియంతా కాల గర్భంలో కలిసిపోయాడు....మీ గతీ అంతే
#JanaSenawithIppatam ht#JanaSenawithIppatamk
467
వైసీపీ గూండాలు ఇకనైనా మారకపోతే.. పవన్ కళ్యాణ్ గారు ఒక చెప్పు చూపించారు, మేము రెండు చెప్పులు చూపిస్తాం.
#JanaSenaWithIppatam
469
470
మనల్ని ఎవడ్రా ఆపేది !!! 🔥
#JanaSenaWithIppatam
471
పరదాలు,బారికేడ్లు,వందల మంది పోలీసు పహారా ఉంటే కానీ అడుగు బయట పెట్టలేడు 151+ సీట్లు నెగ్గిన పులివెందుల పిల్లి
కంచెలు,నిర్బంధాలు,వేల మంది పోలీసుల ఆంక్షలున్నా తెగించి అడుగు ముందుకేస్తాడు ఏ సీటూ గెలవని జనసేనాని
నీ గెలుపు నీకు పిరికితనం,అభద్రతనిస్తే
మా ఓటమి తెగింపు,ధైర్యాన్నిచ్చాయి
472
జనసేనాని @PawanKalyan గారికి
పూలవర్షంతో స్వాగతం పలికిన ఇప్పటం గ్రామ ప్రజలు. 🙏
#JanaSenaWithIppatam
473
రహదార్లకు మరమ్మత్తులు చేసి ప్రాణాలు పోకుండా కాపాడ్రా అంటే మొద్దు నిద్ర
ఓ గ్రామంలో రోడ్డు విస్తరణ అంటూ అడ్డగోలుగా ఇల్లు కూలుస్తూ జాగారం
పిరికి పంద జైల్ రెడ్డి
#JanaSenawithIppatam
474
వైసీపీ గుండాల అరాచకాలు ఇలాగే సాగితే, ఇడుపులపాయలో మీ ఇళ్ళు మీద నుండి హైవే వేస్తాం.
#JanaSenaWithIppatam
475
#JanaSenaWithIppatam is trending officially in India at 2nd Place 🔥