Trend PSPK(@TrendPSPK)さんの人気ツイート(いいね順)

751
మేము అధికారంలోకి వస్తేనే చేస్తాం అని చెప్పటం కాదు.. ఎవరైనా కష్టాల్లో ఉంటే మనకి వీలైనంత సహాయం చెయ్యలనే ఈ రైతు భరోసా యాత్ర మొదలుపెట్టాం... @PawanKalyan @JanaSenaParty
752
టీడీపీ, వైసీపీ లు సొంత డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజల సమస్యలు నేరుగా విని తెలుసుకునే ఇటువంటి కార్యక్రమం చేపట్టగలరా? ఛాన్సే లేదు, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలకు కారణం వీరిద్దరే కదా #JanaVaaniJanaSenaBharosa twitter.com/JanaSenaParty/…
753
All that you would like to explore and know about the movie #Kushi (2001) - (Telugu) #KushiReRelease @PawanKalyan in.bookmyshow.com/hyderabad/movi…
754
వచ్చే సంవత్సరంలో క్రింది ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు జరగనున్నాయి 1. శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం 2. ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు 3. కడప - అనంతపురం - కర్నూల్ గ్రాడ్యుయేట్ MLC ఓటరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ thread లో క్లుప్తంగా..
755
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులకు సూటి ప్రశ్నలు! మీకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేసేది ఏమైనా వుందా? లేక చౌకబారు విమర్శలతోనే పదవీ కాలమంతా వెళ్లదీస్తారా? @BugganaRaja @JogiRameshYSRCP @BotchaBSN
756
పార్టీకి అండగా నిలబడ్డ వారి మీద మీ రౌడీ ప్రభుత్వం కక్ష సాధిస్తుంటే అండగా నిలబడటానికి వెళ్తున్నాడు అంబటి మీ ముఖ్యమంత్రి కోర్టులకు అమాయకంగా దొంగ మొహం వేసుకుని వెళ్లినట్టో, ప్రజలకు మొఖం చూపలేక పరదాలు కట్టుకునో కాదు సరే కానీ పోలవరం గురించి మీడియా ముఖంగా అరగంట మాట్లాడగలవా అంబటి? twitter.com/AmbatiRambabu/…
757
#Jalsa4K RTC X Roads 5/5 shows Full as of now..🔥🔥 Extra shows will be added soon. 🎇🎇 Sandhya 70mm - House Full Sandhya 35mm - House Full Devi 70mm - House Full Sudershan 35mm - 6pm & 9:15pm House Full #JalsaOnSep01st
758
జనసేనాని పై కుట్ర జనసేనకు, జనసేనానికు పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక, ఓటమి తాలూకూ భయం మొదలయ్యి కుట్రకు పాల్పడిన వైసీపీ గుండా రౌడీ ప్రభుత్వం ఇందుకొరకు లా & ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులను వాడుకోవడం గమనార్హం Do watch & share across the platforms youtu.be/WAibsclTq2A
759
అన్నొస్తున్నాడు స్కూల్ బస్సులన్నీ తరలించమని షెప్పండి అన్నొస్తున్నాడు రోడ్లకు పరదాలు కట్టమని షెప్పండి అన్నొస్తున్నాడు బజార్లు బంద్ పాటించాలని షెప్పండి అన్నొస్తున్నాడు జనాలకి డబ్బులిచ్చి తరలించాలని షెప్పండి అన్నొస్తున్నాడు బటన్ నొక్కి రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి పోతాడని షెప్పండి
760
పని చేతకాని ప్రభుత్వాల పాలనలో ప్రజల్ని పట్టించుకొని పాలకుల హయాంలో,ప్రజల పక్షం వహిస్తూ ప్రజల గొంతు వినిపించడానికి #Janavaani చేపడితే ఇన్ని అడ్డంకులు,అక్రమ అరెస్టులు,నోటీసులా? సజావుగా సాగాల్సిన కార్యక్రమానికి ఇన్ని ఆటంకాలా @ysjagan ? #YCPCriminalPolitics
761
Meeting completed & @PawanKalyan's Pressmeet Started now. twitter.com/TrendPSPK/stat…
762
జనవాణి కార్యక్రమం రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించబోతున్న జనసేన పార్టీ గిరిజన ప్రాంతాలైన జిలాల్లో రెండు ప్రదేశాల్లో నిర్వహిస్తారు #JanaVaaniJanaSenaBharosa
763
ఇప్పటం గ్రామం చేరుకున్న జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు. #JanaSenaWithIppatam
764
ప్రజల బతుకుల గురించి ఏదీ ఆలోచన? జనాల కష్టాల గురించి ఏదీ ఆవేదన? నా నాయకుడిని నువ్వు తిట్టావ్, నీ నేతను నేను తిడతా? నువ్వు నాలుగు బూతులు వాగితే నేను పది బూతులు వాగుతా ఇదా ప్రజా సేవ చేసే లక్షణం రాజన్న రాజ్యంలో రాజకీయం ఇంతేనా?
765
ఎవరూ భయపడనప్పుడు కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ అయిన వెంటనే తోక ఊపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చావ్ నాని? భయం కాదా? లేక మంత్రిపదవి కోసమా? పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి వెళ్ళకుండా ఎందుకు అడ్డుకున్నారు? భయం కాదా? భయం లేకపోతే మీరంతా ఎందుకు పవన్ కళ్యాణ్ ని అసలు పట్టించుకుంటున్నారు?
766
2004-09 కాలంలో లేని కంపనీల్లోనే పెట్టుబడులు పెట్టించిన ఘనుడు క్విడ్-ప్రొ-కొ తో ఒక్క రాత్రిలో డీల్ పూర్తి చేసిన మేధావి ఆనాటి కాలంలో అపర కుబేరుడిగా మారిన వ్యాపారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక్కటంటే ఒక్క పరిశ్రమని తీస్కురాలేకపోయాడు ఆనాటి అవినీతి నేటి అసమర్ధతతో సుస్పష్టం
768
ఏపీ మహిళా కమిషన్ మహిళల కోసం పనిచేస్తుందా లేక జగన్ రెడ్డి వైసీపీ కోసం పనిచేస్తుందా? సూటిగా చెప్పండి @padma_vasireddy గారు #APWomenCommissionExposed
769
#Jalsa4K Bhimavaram Town 4/4 Fulls Total Gross 1,65,780 🔥 All Time Town Record Special Shows. 🌪️ #HBDJanaSenaniPawanKalyan
770
మన తరం చదువుకున్న చరిత్ర - అశోకుడు రహదారులకి ఇరువైపులా మొక్కలు నాటించెను. చెరువులు తవ్వించెను. రాబోయే తరాలు చదవబోయే చరిత్ర - జగన్ పధకాలకు పేర్లు మార్చెను, పార్టీ రంగులు వేసుకొనెను
771
#Jalsa4K Bhimavaram Town theatres list. Padmalaya Complex Kishore cinehub Nataraj #JalsaOnSep1st
772
#ChaloMachilipatnam CDP at 7 PM. Stay tuned!
773
గతవారం పసిపిల్ల తల్లిని ప్రభుత్వ ప్రోద్బలంతో అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేస్తే నోరు మెదపని ఏపీ మహిళా కమిషన్ అసలు ఎందుకుంది? #APWomenCommissionExposed
774
రాష్ట్రంలో ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ కరువై అనేక అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా ఏనాడు కనిపీయని, ఖండిచని మహిళా కమిషన్ ఇప్పుడు అవసరమే లేని దగ్గర హడావిడి చేయడంలో ఏ మాత్రం రాజకీయ కోణం లేదంటారా మహిళా కమిషన్ ఛైర్మన్ శ్రీమతి @padma_vasireddy గారు?
775
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మూడో విడత ఈ నెల 10వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరగనున్నది మనందరం నమోదు చేసుకోవడం తో పాటుగా పార్టీ కోసం పని చేసే వారందరితో క్రియాశీలక సభ్యత్వం నమోదు బాధ్యత తీసుకుందాం అందరికీ తెలిసేలా అన్ని మాధ్యమాల్లో ప్రచారం చేయండి Spread the Word!